చర్చ:సోమంచి వాసుదేవరావు

శ్రీకాకుళం జిల్లాలో అనేకమంది కవులు రచయితలు ఉన్నారు. వారినందరిని వెలుగులోకి తెచ్చి అందరికి పరిచయం చేయాలని నా ఆకాంక్ష. వివిధ ప్రాంతాలలో వుండే తెలుగువారు వారికి తెలిసిన సమాచారాన్ని పంచుకోవాలని విజ్ఞప్తి. Newafrican (చర్చ) 13:58, 27 అక్టోబరు 2019 (UTC)Reply

Telugu Poets in Srikakulam District

మార్చు

To bring to light unknown poets and writers in Srikakulam District Newafrican (చర్చ) 17:03, 2 జూన్ 2019 (UTC)Reply

వ్యక్తుల జీవిత చరిత్రలు వ్యాసాలలో ఉండవలసిన వివరాలు కూర్పు గురించి

మార్చు
వాడుకరి:Newafrican గారూ మీరు వ్యక్తుల జీవిత చరిత్ర వ్యాసాలు రాసేటప్పుడు కేవలం జిల్లా మాత్రమే గాకుండా జన్మించిన ప్రదేశం,మండలం వివరాలు కూర్పు చేయవలసి ఉంది.సోమంచి వాసుదేవరావు వ్యాసంలో జిల్లా పేరు మాత్రమే రాశారు.ఈ వివరాలు కూడా చేర్చగలరు.ఇక ముందు రాసే వ్యాసాలకు కూడా పాటించవలసిందిగా తెలపటమైంది. --యర్రా రామారావు (చర్చ) 07:02, 25 డిసెంబరు 2019 (UTC)Reply
Return to "సోమంచి వాసుదేవరావు" page.