చర్చ:హక్కు

తాజా వ్యాఖ్య: 16 సంవత్సరాల క్రితం. రాసినది: కాసుబాబు
రాజశేఖర్ గారూ, భారత రాజ్యాంగం వ్యాసం లోని 'ప్రాథమిక హక్కులు', 'ఆదేశిక సూత్రాలు', వీటిని దృష్టిలో ఉంచుకొని వ్యాసాలు సృష్టిస్తే మెరుగ్గా వుంటుందా?, కొంచెం సెలవివ్వండి, మీరు ఔను మెరుగంటే, ఆవ్యాసాలు సృష్టిద్దాం. మిత్రుడు. నిసార్ అహ్మద్ 16:18, 9 మే 2008 (UTC)Reply
చాలా సమంజసంగా ఉంటుంది. ఇప్పటికి వికీలో భారత రాజ్యాంగం గురించి వ్యాసాలు లేనట్లే --కాసుబాబు - (నా చర్చా పేజీ) 19:59, 9 మే 2008 (UTC)Reply
Return to "హక్కు" page.