చర్చ:హరిపురం (దివిసీమ)

21/5/2007న 221.134.37.193 IP address నుండి ఒకరు వ్రాసిన విషయం:


ఇది ఒక చిన్న పల్లెటూరు,ఇది క్రిష్ణాజిల్లా లోని దివిసీమలొ కొడూరు మండలంలో ఉల్లిపాలెం పంచాయితి లో ఉంది,ఈ వూరిలొ 1950 వ సంవత్సరము నుండి ఒక పాటశాల వుంది,ఉల్లిపాలెం,కోడురు,స్వతంత్రపురం,నరశింహాపురం,పరుచూరి వారిపాలెం,తదితర గ్రామాల నుండి పిల్లలు వచ్చి చదువుకొనేవారు. అప్పటి రోజులనుండి ఆ స్కూలుకి మంచి పేరు వుంది,ఆ పేరు ఇప్పటికి కూడ కొనసాగటనికి కారణం ఆ స్కూల్ పట్ల ఆ వూరి ప్రజలకి వున్న ప్రేమ మరియు అప్యాయతే కారణంగా చెప్పవచ్చు.ప్రతి సంవత్సరము ఆ స్కూలుకి 7వ తరగతి పరిక్షలలొ మండలం లొ ప్రధమం రావటం ఆనవాయితి.ఎవరికి అయిన ఇంక హరిపుం గురించి తెలిసినచో మీ వంతు సాయం చేసి ఆ స్కూల్ ని అభివ్రుద్ధి చెయ్యండి

Return to "హరిపురం (దివిసీమ)" page.