హరిపురం (దివిసీమ)

హరిపురం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములోని కృష్ణా జిల్లా, కోడూరు మండలం లోని రెవెన్యూయేతర గ్రామం.

హరిపురం
—  రెవెన్యూయేతర గ్రామం  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం కోడూరు
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్ 521328
ఎస్.టి.డి కోడ్ 08566

గ్రామ భౌగోళికం మార్చు

సముద్రమట్టానికి 7 మీ.ఎత్తు

గ్రామానికి రవాణా సౌకర్యాలు మార్చు

నాగాయలంక, అవనిగడ్డ నుండి రోడ్దురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్; గుంటూరు 82 కి.మీ విజయవాడకి 90కి. మి మచిలిపట్నం రైల్వేస్టేషన్ కి 29కి.మి

గ్రామంలో విద్యా సౌకర్యాలు మార్చు

జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల మార్చు

ఈ వూరిలో 1950 వ సంవత్సరములో స్థాపించబడిన ఈ ఉన్నత పాఠశాలలో, ఉల్లిపాలెం, కోడూరు (కృష్ణా), స్వతంత్రపురం, నరసింహాపురం (కోడూరు), పరుచూరివారిపాలెం తదితర గ్రామాల నుండి పిల్లలు వచ్చి, చదువుకొంటూ ఉంటారు. ప్రతి సంవత్సరము ఆ స్కూలుకి 7వ తరగతి పరీక్షలలో మండలంలో ప్రథమ స్థానం రావటం ఈ పాఠశాల ప్రత్యేకత.

మండల పరిషత్తు ప్రాధమిక పాఠశాల మార్చు

గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం మార్చు

కాలువల ద్వారా పంటలు సాగు చేయబడును

గ్రామ పంచాయతీ మార్చు

ఈ గ్రామం ఉల్లిపాలెం పంచాయితి పరిధిలో ఉంది.

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు మార్చు

శ్రీ రామ మందిరం మార్చు

ఈ గ్రామంలోని శ్రీ రామ మందిరమునందు ప్రతి సంవత్సరం జరిగే వేడుక శ్రీరామనవమి.గుడి నిర్మించిన దగ్గరనుండి ప్రతి సంవత్సరం ఘనంగా చె య్యటం పరిపాటి.

మహంకాళి ఆలయం మార్చు

సుమారు 200సంవత్సరాల క్రితం నుండి ఈ ఆలయం కలదు ప్రతిరోజూ పూజ కార్యక్రమాలు జరుపబడును

గ్రామంలో ప్రధాన వృత్తులు మార్చు

వ్యవసాయం

విశేషాలు మార్చు

ఇది ఒక చిన్న అందమైన పల్లెటూరు. పచ్చని పైరు పంటలతో కళకళలాడుతుంటుంది.

మూలాలు మార్చు