చర్చ:హరిశ్చంద్రుడు
తాజా వ్యాఖ్య: Harishchandrudu టాపిక్‌లో 1 సంవత్సరం క్రితం. రాసినది: 2401:4900:18F2:A4C3:4176:52BC:7F3D:CEBD
- పురాణాలు - కుల వ్యవస్థ -సత్య హరిశ్చంద్రుడు అనే హైదరాబాద్ బుక్ ట్రస్ట్ పుస్తకంలో తెలుగు అకాడమీ డైరెక్టర్-డాక్టర్ విజయ భారతి విమర్శలు:
- హరిశ్చంద్రుడువరుణుడి కరుణతో పుత్ర సంతానాన్ని పొంది వరుణుడు పెట్టిన షరతును ఉల్లంఘించాడు
- విశ్వామిత్రుడి పెంపుడు కూతుళ్లైన మాతంగ (మాల మాదిగ) కన్యలను పెళ్లి చేసుకొమ్మంటే హరిశ్చంద్రుడు అహంభావంతో రాజ్యాన్నైనా వదులుకుంటాను గానీ నీచ కుల కాంతలను పెళ్లాడను అంటాడు.
- బాకీ తీర్చేందుకు భార్యాబిడ్డల్ని వ్యక్తిగత ఆస్తిలాగా అమ్మేస్తాడు
- నక్షత్రకుడు తనని ఓ ఛండాలుడికి అమ్మబోయినప్పుడు ఇంత బతుకు బతికి నీచ కులస్తుడికి దాస్యుడ్ని కావడమా అని ఎంతగానో గించుకుంటాడు--Nrahamthulla 16:00, 26 అక్టోబర్ 2009 (UTC)
Harishchandrudu
మార్చుmatter 2401:4900:18F2:A4C3:4176:52BC:7F3D:CEBD 10:47, 31 జూలై 2023 (UTC)