చర్చ:హలం (నటి)

తాజా వ్యాఖ్య: హలం పేరు, తోబుట్టువుల పేర్లు టాపిక్‌లో 1 నెల క్రితం. రాసినది: వైజాసత్య

హలం పేరు, తోబుట్టువుల పేర్లు

మార్చు

ఈమె పేరు, ఈమె సోదరి సోదరులు పేర్లపై వివిధ కథనాలున్నాయి. ఎది నిజమో తేల్చాలి. ఈ వ్యాసంలో హలం నిజమైన పేరే హలం అని, తోబుట్టువులు కలం, బలం అని చెప్పబడింది. మరికొన్ని చోట్ల ఈమె అసలు పేరు సత్యభామ అని ప్రస్తావించబడింది వైజాసత్య (చర్చ) 01:18, 9 అక్టోబరు 2024 (UTC)Reply

తమిళ వికీ పేజీలో, సత్యభామ, సత్యవాణి, రాధిక, సవర అని పేర్లు ఇచ్చారు. అయితే అక్కడా ఆధారాలు చూపలేదు --వైజాసత్య (చర్చ) 01:28, 9 అక్టోబరు 2024 (UTC)Reply
ఈ వీడియోలో కూడా హలం,కలం,బలం అన్నారు --వైజాసత్య (చర్చ) 01:48, 9 అక్టోబరు 2024 (UTC)Reply
Return to "హలం (నటి)" page.