చర్చ:హానుమూజి పాలెం (ఇంకొల్లు)

తాజా వ్యాఖ్య: పేరు గురించి టాపిక్‌లో 4 సంవత్సరాల క్రితం. రాసినది: Chaduvari

పేరు గురించి మార్చు

ఈ గ్రామం పేరు గురించి సందేహం ఉంది. హనుమాజీపాలెం కావచ్చునేమోయని అనుకుంటున్నాను. కానీ, గూగుల్ ఫలితాల ప్రకారం ఇదమిత్థంగా తేల్చలేక పోయాను. అందుచేత ప్రస్తుతానికి ఇదే ఉంచేస్తున్నాను. __చదువరి (చర్చరచనలు) 05:46, 19 అక్టోబరు 2019 (UTC)Reply

Return to "హానుమూజి పాలెం (ఇంకొల్లు)" page.