చర్చ:హాస్యము
తాజా వ్యాఖ్య: 17 సంవత్సరాల క్రితం. రాసినది: Gsnaveen
ఇది హస్వమా? హాస్యమా? ఏది వ్రాయాలనుకొన్నారు? ఇది హస్వమైతే...తొందరలో దీనిని సరిదిద్ది విస్తరించకపోతే..ఈ వ్యాసం తొలగించబడవచ్చు.--నవీన్ 11:03, 2 మార్చి 2007 (UTC)
తెలుగులో మునిమాణిక్యం నరసింహారావు గారు "హాస్యం" గురించి ఒక చక్కటి పుస్తకం వ్రాశారు. చాలా కాలం క్రితం చదివారు. అందులో ఈ వ్యాసానికి పనికొచ్చే చాలా విషయాలు తెలుగు నేపధ్యంలో ఉంటాయి. అది లభించినవారు ఈ వ్యాసాన్ని విస్తరించమని మనవి --కాసుబాబు - (నా చర్చా పేజీ) 17:24, 27 నవంబర్ 2008 (UTC)