చర్చ:హెచ్. శ్రీధర్

తాజా వ్యాఖ్య: ది మాస్టరింగ్ ప్రాజెక్టు టాపిక్‌లో 1 సంవత్సరం క్రితం. రాసినది: రవిచంద్ర

ది మాస్టరింగ్ ప్రాజెక్టు

మార్చు

ఇది వ్యాసానికి సంబంధించినది కాకపోయినా ఆసక్తి ఉన్నవారి కోసం ఇస్తున్నాను. శ్రీధర్ గారు ఎ. ఆర్. రెహ్మాన్, ఇళయరాజా, కె. వి. మహదేవన్ లాంటి సంగీత దర్శకుల విజయవంతమైన పాత పాటలు తీసుకుని ఆడియోను శుద్ధి చేసి ది మాస్టరింగ్ ప్రాజెక్ట్ అనే యూట్యూబ్ ఛానెల్ లో అప్లోడు చేశారు. ఆసక్తి ఉన్నవాళ్ళు ఈ లింకులో చూడవచ్చు. - రవిచంద్ర (చర్చ) 14:53, 11 మే 2023 (UTC)Reply

Return to "హెచ్. శ్రీధర్" page.