చర్చ:హైమండాఫ్

తాజా వ్యాఖ్య: 15 సంవత్సరాల క్రితం. రాసినది: Nagaraju raveender

వ్యాసం బాగుంది విస్తరించి, పుస్తకాల వివరాలు చేరిస్తే బాగుంటుంది. గోండు ల వ్యాసం ఇందులోని కొంత సామాచారం చేరిస్తే ఎలావుంటుంది.Rajasekhar1961 16:30, 19 మార్చి 2009 (UTC) -మంచి సూచన. పుస్తకాల వివరాలు కూడా ఇస్తాను.----Nagaraju raveender 17:46, 1 ఏప్రిల్ 2009 (UTC)Reply

ఈయన పేరు హైమన్‌డార్ఫ్ అని పలకాలనుకుంటా. పరిశీలించగలరు --వైజాసత్య 04:42, 20 మార్చి 2009 (UTC)Reply
హైమండార్ఫ్ భార్య బెట్టీ బర్నాడో అని ఆయన సహచరులు వ్రాసిన శ్రద్ధాంజలిలో ఉంది. ఇది చదవండి [1] --వైజాసత్య 04:57, 20 మార్చి 2009 (UTC)Reply

- అనంత్ అనువదించిన "మనుగడ కోసం పోరాటం ; ఆంధ్రప్రదేశ్ ఆదివాసులు" లో హైమండాఫ్ అనే వుంది.----Nagaraju raveender 17:46, 1 ఏప్రిల్ 2009 (UTC) Reply

Return to "హైమండాఫ్" page.