చర్చ:హ్యారీ పాటర్

తాజా వ్యాఖ్య: మెదడికి మేత టాపిక్‌లో 17 సంవత్సరాల క్రితం. రాసినది: S172142230149
హ్యారీ పాటర్ వ్యాసానికి సంబంధించిన ఒక విషయాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని మీకు తెలుసా? శీర్షికలో, 2013 సంవత్సరం, 24 వ వారంలో ప్రదర్శించారు.
వికీపీడియా
వికీపీడియా


వికీప్రాజెక్టు పుస్తకాలు ఈ వ్యాసం వికీపీడియా పుస్తకాల ప్రాజెక్టులో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో పుస్తకాలకు సంబంధించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
ఆరంభ ఈ వ్యాసం నాణ్యతా కొలబద్దపై ఆరంభ దశ-తరగతిగా విలువకట్టబడినది. (వ్యాఖ్యానాలు ఇవ్వండి)


మంచి ఇంగ్లీషు --> తెలుగు డిక్షనరీ అవసరము ఎంతైనా ఉంది. బ్రౌను దొర డిక్షనరీ మరీ పాతబడి పోయింది. వికిపేడియా లో నే డిక్షనరీని ఒక ప్రోజెక్టు గా ప్రారంభిస్తే సరిపోతుందేమో.... --పిఢరా 03:20, 25 ఫిబ్రవరి 2007 (UTC)Reply

అటువంటి ప్రయత్నం జరుగుతూ ఉన్నది. విక్షనరీ చూడండి. అయితే ఇది ప్రారంభ దశలో ఉంది. సుజాత వంటి కొద్దిమంది సభ్యులు శ్రమిస్తున్నారు. --కాసుబాబు 04:40, 25 ఫిబ్రవరి 2007 (UTC)Reply

సుధాకర్ బాబు గారు, విక్షనరీ ఐడియా చాలా బాగుంది. హ్యారీ పాటర్ లాంటి వ్యాసాల లో దొరకని తెలుగు పదాలన్నీ ఒక లిష్టు తయారు చేసి విక్షనరీ సభ్యులకు అందజేస్తే ఇంకా బాగుంటుందేమో.నేను వికిపీడియాలో ఒక పేజీ తెలుగు డిక్షనరీ తయారు చేద్దామను కుంటున్నాను. దయ చేసి ఆ పేజీ ని చూసి విక్షనరీ రో అనుసంధానమె చెయ్యండి

మెదడికి మేత

మార్చు

హ్యారీ పాటర్ కింగ్ క్రాస్ ఎవరికైనా తెలుసా.. చెప్పండి...--మాటలబాబు 21:56, 3 జూన్ 2007 (UTC)Reply

ఇది నిజంగా బాగుంది

మార్చు

అసలు నేను హారి పాటర్ మీద ఒక వ్యాసం ఉంటుందని అనుకోలేదు. నేనే రాద్దాం అని అనుకున్నా. కాని ఇది చూశాక చాలా సంతోషమేసింది. --ఉదయ్ కాంత్

Return to "హ్యారీ పాటర్" page.