చర్చ:2010

తాజా వ్యాఖ్య: 14 సంవత్సరాల క్రితం. రాసినది: C.Chandra Kanth Rao

జనవరి 4: కామన్వెల్త్ దేశాల స్పీకర్ల సమావేశం ఢిల్లీలో ప్రారంభమైనది. ఇందులో, జనవరి 4 న జరిగిన సంఘటన రాసారు. ఈ 4 జనవరి 2010 సంఘటన, ఆటోమాటిక్ గా (దానంతట అదే) జనవరి 4 వ్యాసంలోకి వెళ్ళే అవకాశం (సౌకర్యం) ఏమైనా ఉందా. ఉంటే, ఈ సంఘటనలు జరిగిన తేదీలు, నెలలు, సంవత్సరాలు ఆటోమాటిక్ గా ఆయా రోజులు గల వ్యాసాలలో అప్ డేట్ అవుతుంటాయి. Talapagala VB Raju 05:21, 19 జూన్ 2010 (UTC)Reply

నాకు తెలిసినంతవరకు అలాంటి సదుపాయం లేదనుకుంటున్నాను. అయిననూ 2010లో చేర్చిన అన్ని విషయాలు తేదీ వ్యాసాలలో అవసరం లేదనుకుంటా. ఎందుకంటే ప్రస్తుతం వర్తమానంలో ఉన్న విషయాలు సంవత్సర వ్యాసంలో ఉన్ననూ తేదీ వ్యాసంలో దాని ప్రాధాన్యత ఎక్కువగా ఉండదు. కాబట్టి 2008, 2009, 2010 లాంతి వ్యాసాలలో చేర్చిన అన్ని విషయాలు నేను తేదీ వ్యాసాలలో చేర్చలేను. -- C.Chandra Kanth Rao-చర్చ 11:10, 20 జూన్ 2010 (UTC)Reply
"https://te.wikipedia.org/w/index.php?title=చర్చ:2010&oldid=3231862" నుండి వెలికితీశారు
Return to "2010" page.