చర్చ:2014 ఆంధ్రప్రదేశ్ పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు

తాజా వ్యాఖ్య: ఈ పేజీ శీర్షిక మార్చాలి టాపిక్‌లో 10 నెలల క్రితం. రాసినది: యర్రా రామారావు
2014 ఆంధ్రప్రదేశ్ పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు వ్యాసానికి సంబంధించిన ఒక విషయాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని మీకు తెలుసా? శీర్షికలో, 2014 సంవత్సరం, 21 వ వారంలో ప్రదర్శించారు.
వికీపీడియా
వికీపీడియా


ఈ పేజీ శీర్షిక మార్చాలి

మార్చు

పురపాలక సంఘాలు, నగరపాలక సంస్థలు, నగరపంచాయితీలు ఈ మూడింటిని కలిపి పట్టణ స్థానిక సంస్థలు అని అంటారు.వీటి అన్నిటికి ప్రత్యేక సందర్భాలలో తప్ప దాదాపుగా ఒకేసారి ఎన్నికలు జరుగుతుంటాయి. కావున ఈ పేజీని ఆంధ్రప్రదేశ్ పురపాలక సంఘ ఎన్నికలు - 2014 నుండి, 2014 ఆంధ్రప్రదేశ్ పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు లేదా ఆంధ్రప్రదేశ్ పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు - 2014 అని తరలింపు చేస్తే బాగుంటుదని నా అభిప్రాయం. ఈ పేజీ సృష్టించిననాటినుండి వికీ డేటా లింకు కలపలేదు, దీనికి ఆంగ్ల వికీపీడియాలో సరియైన వ్యాసం en:2014 Andhra Pradesh urban local bodies elections. కావున దీనికి అనుగుణంగా శీర్షిక తరలింపు చేసి వికీ డేటా లింకు కలపాలని నేను భావిస్తున్నాను. యర్రా రామారావు (చర్చ) 16:30, 26 ఫిబ్రవరి 2024 (UTC)Reply

@వెంకటరమణ గారూ ఈ చర్చలో మీ స్పందన కొరకు ఎదురు చూస్తున్నాను. యర్రా రామారావు (చర్చ) 17:01, 7 మార్చి 2024 (UTC)Reply
యర్రా రామారావు గారూ, మీ అభిప్రాయంతో ఏకీవభవిస్తున్నాను. సరియైన శీర్షికకు ఈ పేజీని తరలించి, ఆంగ్ల వికీ డేటా లింకును కలపండి.➤ కె.వెంకటరమణచర్చ 12:01, 8 మార్చి 2024 (UTC)Reply
వెంకటరమణ గారూ మీ సత్వర స్పందనకు ధన్యవాదాలు యర్రా రామారావు (చర్చ) 12:09, 8 మార్చి 2024 (UTC)Reply
2014 ఆంధ్రప్రదేశ్ పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలుగా తరలింపు చేసి, వికీ డేటా లింకులు మెర్జ్ చేసాను యర్రా రామారావు (చర్చ) 13:18, 8 మార్చి 2024 (UTC)Reply
Return to "2014 ఆంధ్రప్రదేశ్ పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు" page.