చర్చ:2014 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు

తాజా వ్యాఖ్య: 8 సంవత్సరాల క్రితం. రాసినది: Pavan santhosh.s
2014 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు వ్యాసానికి సంబంధించిన ఒక విషయాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని మీకు తెలుసా? శీర్షికలో, 2014 సంవత్సరం, 21 వ వారంలో ప్రదర్శించారు.
వికీపీడియా
వికీపీడియా


వ్యాసం పేరును 2014 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు గా మార్చితే సమంజసంగా ఉంటుంది.

దీన్నించి తెలంగాణా శాసనసభ ఎన్నికలు విడదీయాల్సిన అవసరం కనిపిస్తోంది. రెండూ కలిపి జరిగాయన్న పొరపాటు అంచనా కలుగుతోంది ఈ వ్యాసం చూస్తోంటే. --పవన్ సంతోష్ (చర్చ) 07:16, 17 డిసెంబరు 2016 (UTC)Reply
Return to "2014 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు" page.