చర్చ:Telugu track

తాజా వ్యాఖ్య: Telugu track టాపిక్‌లో 1 సంవత్సరం క్రితం. రాసినది: రవిచంద్ర

Telugu track మార్చు

Yes, Its the print media news publisher ,Approved by Government of INDIA. Situated in Gayatrhinagar, Vijayawada. Kiranjournalist (చర్చ) 11:18, 2 ఫిబ్రవరి 2023 (UTC)Reply

కిరణ్ గారూ, తెలుగు వికీపీడియా లో రాయడానికి ఆసక్తి చూపినందుకు ధన్యవాదాలు. ఇక్కడ వ్యాసం ఉండాలంటే ఆ అంశానికి విషయ ప్రాముఖ్యత ఉండాలి. అది నిర్ధారించుకోవడానికి తెలుగు ట్రాక్ అనే పత్రిక గురించి మరో పేరొందిన పత్రిక (ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వగైరా), పుస్తకాలు, లేదా వెబ్ సైట్లు దీనిని గురించి ప్రస్తావించి ఉండాలి. అప్పుడే దానిని ప్రముఖ విషయంగా పరిగణిస్తారు. అలాంటి మూలాలు ఏదైనా ఉంటే ఇవ్వండి. అప్పుడు ఈ వ్యాసం తొలగింపునకు గురి కాకుండా ఉంటుంది. మరిన్ని వివరాలకు సహాయం:విధానాలు_మార్గదర్శకాల_పరిచయం/2 చూడండి. - రవిచంద్ర (చర్చ) 13:03, 2 ఫిబ్రవరి 2023 (UTC)Reply
"https://te.wikipedia.org/w/index.php?title=చర్చ:Telugu_track&oldid=3819777" నుండి వెలికితీశారు
Return to "Telugu track" page.