చర్లపల్లి
వికీమీడియా అయోమయ నివృత్తి పేజీ
చర్లపల్లి పేరుతో చాలా వ్యాసాలు ఉన్నాయి. ఆ వ్యాసాల జాబితాను ఇక్కడ ఇచ్చారు.
- చర్లపల్లి, హైదరాబాదు - తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదుకు సమీపంలో ఉన్న ఒక ప్రాంతం.
- చర్లపల్లి (సారంగాపూర్) - తెలంగాణ రాష్ట్రం,జగిత్యాల జిల్లాలోని సారంగాపూర్ మండలానికి చెందిన గ్రామం
- చర్లపల్లి (పరకాల) - తెలంగాణ రాష్ట్రం, వరంగల్ గ్రామీణ జిల్లాలోని పరకాల మండలానికి చెందిన గ్రామం
- చర్లపల్లి (నర్సాపూర్ జి) -తెలంగాణ రాష్ట్రం, నిర్మల్ జిల్లాలోని నర్సాపూర్ (జి) మండలానికి చెందిన గ్రామం