చల్లగల్ల నరసింహం

చల్లగల్ల నరసింహం భారతీయ సివిల్ సర్వెంట్, రచయిత. ఆయన ఆంధ్రప్రదేశ్ రాజధాని అయిన హైదరాబాదు లోని జూబ్లీ హిల్స్ ను ఆధునీకరించడంలో ప్రసిద్ధి గాంచాడు.[1][2][3] ఆయన ఐఏయస్ అధికారిగా పనిచేశాడు.[1] 1947 నుండి 1953 వరకు చెన్నై కార్పొరేషన్ కు కమీషనర్ గా పనిచేశాడు.[4] తమిళనాడు లోని చెన్నై నగరంలో టౌన్ షిప్ ను అభివృద్ధి చేశాడు.[5] ఆయన స్వీయ చరిత్ర "మి అండ్ మై టైమ్స్" తో 1986 లో ప్రచురితమైనది.[6] భారత ప్రభుత్వం ఆయనకు 1962లో పద్మశ్రీ అవార్డును యిచ్చి సత్కరించింది.[7]

చల్లగల్ల నరసింహం
జననం
ఆంధ్రప్రదేశ్, భారతదేశము
వృత్తిసివిల్ సర్వెంట్
పురస్కారాలుపద్మశ్రీ

మూలాలుసవరించు

  1. 1.0 1.1 "Real Compass". Real Compass. 2015. Archived from the original on 2017-09-10. Retrieved April 29, 2015.
  2. "Indian Travels". Indian Travels. 2015. Archived from the original on 2014-08-10. Retrieved April 29, 2015.
  3. "Vedasris". Vedasris. 2015. Archived from the original on 2016-03-04. Retrieved April 29, 2015.
  4. "The Hindu". The Hindu. 29 September 2010. Retrieved April 29, 2015.
  5. "Hyd Packers". Hyd Packers. 2015. Archived from the original on 2015-04-29. Retrieved April 29, 2015.
  6. C. Narasimhan (1986). Me and My Times. p. 517. OCLC 499477218.
  7. "Padma Shri" (PDF). Padma Shri. 2015. Archived from the original (PDF) on 2014-11-15. Retrieved November 11, 2014.

ఇతర పఠనాలుసవరించు