చాహత్ విగ్ భారతీయ నటి. [1][2][3] ఆమె 36 డేస్, రఫుచక్కర్ చిత్రాలలో తన నటనకు ప్రసిద్ధి చెందింది.[4][5][6]

చాహత్ విగ్
జననంపఠాన్‌కోట్, పంజాబ్, భారతదేశం
జాతీయతభారతీయుడు
వృత్తినటి, మోడల్
క్రియాశీలక సంవత్సరాలు2018–ప్రస్తుతం

జీవితచరిత్ర

మార్చు

చాహత్ విగ్ పంజాబ్ పఠాన్‌కోట్ లో జన్మించింది.[7] ఆమె శిక్షణ పొందిన హిందుస్తానీ శాస్త్రీయ గాయని, విస్లింగ్ వుడ్స్ ఇంటర్నేషనల్, అనుపమ్ ఖేర్ యాక్టర్ ప్రిపేర్స్ పూర్వ విద్యార్ధి.[8][9][10]

చాహత్ తన నటనా వృత్తిని థియేట్రికల్ ప్రొడక్షన్ అయిన యహుదీ కీ లడ్కీలో ఒక పాత్రతో ప్రారంభించింది.[11][12] ఆ తరువాత ఆమె అంధ యుగం అనే నాటకంలో కనిపించింది. [3][7]

2023లో ఆదిత్య రాయ్ కపూర్, మృణాల్ ఠాకూర్ లు నటించిన గుమ్రాతో ఆమె హిందీ చిత్ర ప్రవేశం చేసింది.[8][13] అదే సంవత్సరంలో, ఆమె మనీషా పాల్, ప్రియా బాపట్ లతో కలిసి టెలివిజన్ సిరీస్ రఫుచక్కర్ లో కూడా నటించింది.[14][15][16]

2024లో, ఆమె బిబిసి ఇండియా, అప్లాజ్ ఎంటర్టైన్మెంట్ నిర్మించిన టెలివిజన్ సిరీస్ 36 డేస్ లో సియా వాలియా పాత్రను పోషించింది.[17][18][19]

ఫిల్మోగ్రఫీ

మార్చు
సంవత్సరం చలనచిత్రం/టెలివిజన్ ధారావాహికాలు పాత్ర గమనిక
2023 గుమ్రాహ్ దివ్య తొలి ప్రదర్శన
రఫుచక్కర్ ప్రీతి గోగియా
2024 36 డేస్ సియా వాలియా

థియేట్రికల్ ప్రొడక్షన్

మార్చు
  • యహుదీ కి లడ్కీ
  • అంధ యుగం

మూలాలు

మార్చు
  1. "Chahat Vig: A lot of people would tell me to have a realistic dream when I decided to become an actor - Exclusive". The Times of India. ISSN 0971-8257. Retrieved 2024-09-19.
  2. India, The Hans (2024-09-16). "Kangana Ranaut encourages women to embrace their true selves". www.thehansindia.com (in ఇంగ్లీష్). Retrieved 2024-09-19.
  3. 3.0 3.1 "Exclusive: ड्रीम एक्टर को भाव न देकर ड्रीम स्टोरी को तवज्जो देती हैं चाहत विग, बोलीं- 'स्टोरी ज्यादा..'". Times Now Navbharat (in హిందీ). 2024-08-08. Retrieved 2024-09-19.
  4. "Chahat Vig On 36 Days: Sia Is A Complex Character And Faces A Dilemma | Exclusive". TheDailyGuardian (in ఇంగ్లీష్). Retrieved 2024-09-19.
  5. "On wings of dreams". The Tribune. Retrieved 19 September 2024.
  6. "Featured on 9th Page" (PDF). Daily Pioneer. Retrieved 19 September 2024.
  7. 7.0 7.1 Bharatvarsh, TV9 (2023-06-06). "Chahat Vig: 'रफूचक्कर' से ओटीटी पर छाने के लिए तैयार हैं चाहत विग, मासूमियत चुरा लेगी दिल, देखिए तस्वीरें". TV9 Bharatvarsh (in హిందీ). Retrieved 2024-09-19.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)
  8. 8.0 8.1 "EXCL! Chahat Vig On Film Debut With Gumraah, Check What She Said About Working With Aditya Roy Kapur, Mrunal". Filmi Beat. Retrieved 19 September 2024.
  9. "Chahat Vig to make acting debut with 'Gumraah'". The Times of India. ISSN 0971-8257. Retrieved 2024-09-19.
  10. "Chahat Vig is here with her unmatched HOTNESS to break the internet". admin.tellychakkar.com (in ఇంగ్లీష్). Retrieved 2024-09-19.
  11. "From stage to 75 mm screen". Ahmedabad Mirror (in ఇంగ్లీష్). Retrieved 2024-09-19.
  12. "Chahat Vig On Working With Aditya Roy Kapur & Mrunal Thakur In 'Gumraah': "My Experience Was So Enriching…"". Koi Moi. Retrieved 19 September 2024.
  13. Jha, Shefali (2023-04-08). "Chahat Vig: My equation with Aditya Roy Kapur, Mrunal Thakur is all about mutual respect and sincerity [Exclusive]". www.ibtimes.co.in (in ఇంగ్లీష్). Retrieved 2024-09-19.
  14. Ghosal, Sharmistha (2023-06-04). "Chahat Vig debuts in Web with Rafuchakkar". Indulgexpress (in ఇంగ్లీష్). Retrieved 2024-09-19.
  15. Features, C. E. (2023-06-03). "Gumraah-fame Chahat Vig to make OTT debut with Rafuchakkar". Cinema Express (in ఇంగ్లీష్). Retrieved 2024-09-19.
  16. "Exclusive | Gumraah Fame Debutante Chahat Vig Recalls Facing 'Gut-Wrenching Lows' Before Bagging Aditya Roy Kapur Starrer". Zoom TV (in ఇంగ్లీష్). 2023-04-11. Retrieved 2024-09-19.
  17. "36 Days review: Impatience rules in this Purab Kohli-Neha Sharma show". The Indian Express (in ఇంగ్లీష్). 2024-07-12. Retrieved 2024-09-19.
  18. "36 Days Season 1 Review : An engaging suspenseful thriller with a few hiccups". timesofindia.indiatimes.com. Retrieved 2024-09-19.
  19. "'36 Days' trailer: Mysterious Neha Sharma promises to unravel Purab Kohli's secrets". India Today (in ఇంగ్లీష్). 2024-05-28. Retrieved 2024-09-19.