ప్రతి పన్నును రక్షిస్తూ ఉండే పంటి చిగురు కొరకు పంటి చిగురు వ్యాసం చూడండి.

జామాయిల్ చిగురు
జామాయిల్ చిగురు
జామాయిల్ చిగురు
జామాయిల్ చిగురు
రావి చిగురు
రావి చిగురు
రావి చిగురు
రావి చిగురు
వేప చిగురు

చిగురు అంటే నును లేత ఆకులు.

చింతచెట్టు యొక్క చింతచిగురును వడియాలతో కలిపి కమ్మని కూరగా వండుకుంటారు.

చిగురుమామిడి లేదా మావిచిగురుతో కొన్ని వ్యాసాలు ఉన్నాయి.

లేత ఆకులు ఎరుపు రంగులో ఉండటానికి కారణం సవరించు

మనుషుల చర్మంలో గోధుమ రంగులో ఉండే వర్ణకాలు (పిగ్మెంట్స్) సూర్యరశ్మిలో ఉండే అతి నీల లోహిత కిరణాల (అల్ట్రావయొలెట్ రేస్) బారి నుంచి రక్షణ కల్పిస్తున్నట్టే మొక్కలను వాటి ఆకుల్లో ఉండే ఎరుపు రంగు కాపాడుతుంది.

మామూలుగా మొక్కల్లో ఉండే క్లోరోఫిల్ వాటిని అతినీలలోహిత కిరణాల నుంచి రక్షిస్తుంది.

అయితే మొక్కల తొలిదశలో ఈ పదార్థం అంతగా తయారు కాకపోవడంతో ఆ దశలో రక్షణ కోసం ఆంథోసియా నిన్స్ అనే వర్ణకాన్ని ఉత్పత్తి చేస్తాయి. ఈ వర్ణకమే లేత ఆకులకు ఎరుపు రంగును కలుగజేస్తాయి.

ఇది అతినీలలోహిత కిరణాలను శోషించడమే కాకుండా మొక్కల జీవకణాల్లోని డీ ఎన్ ఏను కాపాడుతుంది.

మొక్కలు పెరిగే కొద్దీ క్లోరోఫిల్ సంశ్లేషణం అభివృద్ధి చెందడంతో ఆంథోసియానిక్స్ వర్ణకం ఉత్పత్తి తగ్గిపోతుంది. ఫలితంగా అప్పటివరకు ఎరుపు రంగులో ఉండే భాగాలు క్లోరోఫిల్ వర్ణమైన ఆకు పచ్చ రంగుకు మారతాయి.

పాట సవరించు

  • చింతచెట్టు చిగురు చూడు చిన్నదాని పొగరు చూడు చింతచిగురు పుల్లగున్నాదోయ్

ఇవి కూడా చూడండి సవరించు

బయటి లింకులు సవరించు

"https://te.wikipedia.org/w/index.php?title=చిగురు&oldid=1983292" నుండి వెలికితీశారు