చిటిప్రోలు కృష్ణమూర్తి

తెలుగు రచయిత

చిటిప్రోలు కృష్ణమూర్తి 1932 డిసెంబర్ 26న కనకమ్మ, వేంకటరత్నం దంపతులకు గుంటూరు జిల్లా మారుమూల ప్రాంతంలో జన్మించాడు.

చిటిప్రోలు కృష్ణమూర్తి
జననం
చిటిప్రోలు కృష్ణమూర్తి

1939, డిసెంబర్ 26
సుపరిచితుడుకవి రాజశేఖర,
కవితా సుధాకర
తల్లిదండ్రులు
 • వేంకటరత్నం (తండ్రి)
 • కనకమ్మ (తల్లి)

రచనలుసవరించు

 1. కైకేయి[1]
 2. తరంగిణి
 3. మాఘమేఘములు
 4. అక్షర దేవాలయము
 5. మహిష శతకము
 6. పురుషోత్తముడు[2]
 7. సాకేతము[3]
 8. Sisupaalavadha (Maagham)

బిరుదములుసవరించు

 1. కవిరాజశేఖర
 2. కవితా సుధాకర

పురస్కారాలుసవరించు

మూలాలుసవరించు

 1. డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలో కైకేయి కావ్య ప్రతి
 2. "Chittiprolu Krishnamurthy "పురుషోత్తముడు" పుస్తక పరిచయం". Archived from the original on 2015-06-14. Retrieved 2015-08-28.
 3. యూట్యూబ్‌లో సాకేతము పుస్తకావిష్కరణ వివరాలు.