చిత్రలేఖనము (పుస్తకం)

తెలుగు పుస్తకము

చిత్రలేఖనము తలిశెట్టి రామారావు రచించిన చిత్రలేఖనం సంబంధించిన పుస్తకం. దీనిని 1918 సంవత్సరంలో వావిళ్ల రామస్వామి శాస్త్రులు అండ్ సన్స్, మద్రాసులో ముద్రించారు.

చిత్రలేఖనము
2030020025431 - chitra leikhanamu.pdf
కృతికర్త: తలిశెట్టి రామారావు
అంకితం: గొడవర్తి రామదాసు పంతులు
దేశం: భారతదేశం
భాష: తెలుగు
ప్రక్రియ: చిత్రలేఖనం
ప్రచురణ: వావిళ్ల రామస్వామి శాస్త్రులు అండ్ సన్స్, మద్రాసు
విడుదల: 1918
ప్రచురణ మాధ్యమం: ముద్రణ
పేజీలు: 56

తలిశెట్టి రామారావు తొలి తెలుగు వ్యంగ్యచిత్రకారునిగా సుప్రసిద్ధుడు. ఈ గ్రంథంలో చిత్రకళ నేర్చుకునే ఆసక్తి కలిగిన విద్యార్థుల కోసం ఈ గ్రంథంలో చిత్రకళకు సంబంధించిన మూలసూత్రాలు వివరించారు. దీనిని తన గురువైన గొడవర్తి రామదాసు పంతులు గారికి అంకితమిచ్చారు.

ప్రసిద్ధ చిత్రకారుడు, సినీ దర్శకుడు బాపు ఆయన రచించిన ఈ పుస్తకాన్నీ ఆధారంగా చేసుకునే తొలినాళ్ళలో అభ్యసించారు.

విషయసూచికసవరించు

మొదటి పుస్తకముసవరించు

ప్రథమ భాగము
  • మొదటి ప్రకరణము
  • రెండవ ప్రకరణము
  • మూడవ ప్రకరణము
  • నాల్గవ ప్రకరణము
  • ఐదవ ప్రకరణము
  • ఆరవ ప్రకరణము
రెండవ భాగము
  • మొదటి ప్రకరణము
  • రెండవ ప్రకరణము
  • మూడవ ప్రకరణము
మూడవ భాగము
ప్రదేశ చిత్రలేఖనము
నాల్గవ భాగము
మనుజుని రూపము
ఐదవ భాగము
ఛాయాపటమును పెద్దదిగా వ్రాయుట

రెండవ పుస్తకముసవరించు

ప్రథమ భాగము
రంగులను పూయుట.
రెండవ భాగము
ప్రదేశ పటములను రంగులతో చిత్రించుట
మూడవ భాగము
చెట్లు, వాటిని చిత్రించు విధము
నాల్గవ భాగము
మానవుల ప్రతిరూపములను రంగులతో చిత్రించుట
ఐదవ భాగము

మూలాలుసవరించు

తెలుగువికీసోర్స్ నందు ఈ వ్యాసమునకు సంబంధించిన మూల పాఠ్యము(లు) లేక మాధ్యమము(లు) కలవు: