చిత్రాంగద సింగ్ (జననం 30 ఆగస్ట్ 1976) భారతదేశానికి చెందిన హిందీ సినిమా నటి. ఆమె 2005లో 'హజారోన్ ఖ్వైషీన్ ఐసీ' సినిమాతో సినీరంగంలోకి అడుగు పెట్టి తొలి సినిమాలోని నటనకుగాను బాలీవుడ్ మూవీ అవార్డు - ఉత్తమ మహిళా అరంగేట్రం అవార్డును అందుకుంది.
చిత్రాంగద సింగ్ |
---|
|
జననం | (1976-08-30) 1976 ఆగస్టు 30 (వయసు 48)
|
---|
వృత్తి | |
---|
క్రియాశీల సంవత్సరాలు | 2005–ప్రస్తుతం |
---|
జీవిత భాగస్వామి | జ్యోతి రంధావా
( m. 2001; div. 2014) |
---|
పిల్లలు | 1 |
---|
కుటుంబం | దిగ్విజయ్ సింగ్ (పెద్దన్న), చిత్ర సర్వారా (వదిన ) |
---|
సంవత్సరం
|
సినిమా పేరు
|
పాత్ర పేరు
|
|
మూలాలు
|
2005
|
హజారోన్ ఖ్వైషీన్ ఐసి
|
గీతా రావు
|
సినిమా రంగప్రవేశం
|
|
కల్: ఎస్టర్డే అండ్ టుమారో
|
భావన దయాళ్
|
|
|
2008
|
సారీ భాయ్!
|
ఆలియా
|
|
|
2011
|
యే సాలి జిందగీ
|
ప్రీతి
|
|
|
దేశీ బాయ్జ్
|
తాన్య శర్మ
|
|
|
2012
|
జోకర్
|
ఆమెనే
|
కాఫీరానా పాటలో స్పెషల్ అప్పియరెన్స్
|
|
2013
|
కిర్చియాన్
|
వేశ్య
|
సుధీర్ మిశ్రా తీసిన షార్ట్ ఫిల్మ్
|
|
ఇంకార్
|
మాయా లూత్రా
|
|
|
ఐ, మీ ఔర్ మై
|
అనుష్క లాల్
|
|
|
2014
|
అంజాన్
|
ఆమెనే
|
"సిరిప్పు ఎన్" పాటలో ; తమిళ సినిమా
|
|
2015
|
గబ్బర్ ఈజ్ బ్యాక్
|
ఆమెనే
|
"ఆవో రాజా" పాటలో
|
|
2017
|
మున్నా మైఖేల్
|
డ్యాన్సింగ్ స్టార్ న్యాయమూర్తి
|
అతిధి పాత్ర
|
|
2018
|
సూర్మ
|
నిర్మాత
|
|
సాహెబ్, బీవీ ఔర్ గ్యాంగ్‌స్టర్ 3
|
సుహాని
|
|
|
బజార్
|
మందిరా కొఠారి
|
|
|
2020
|
ఘూమ్కేతు
|
ఆమెనే
|
అతిధి పాత్ర
|
|
2021
|
బాబ్ బిస్వాస్
|
మేరీ బిస్వాస్
|
జీ5 ఓటీటీలో
|
[1]
|
TBA
|
|
[2]
|
సంవత్సరం
|
శీర్షిక
|
పాత్ర
|
గమనికలు
|
రెఫ్(లు)
|
2018
|
డిఐడి లిల్ మాస్టర్స్ 4
|
న్యాయమూర్తి
|
టీవీ రంగప్రవేశం
|
[3]
|
సంవత్సరం
|
శీర్షిక
|
పాత్ర
|
ఓటీటీ వేదిక
|
ఇతర విషయాలు
|
మూలాలు
|
2022
|
మోడరన్ లవ్: ముంబై
|
లతిక
|
అమెజాన్ ప్రైమ్
|
తొలి వెబ్ సిరీస్
|
[4]
|
సంవత్సరం
|
సినిమా
|
అవార్డు
|
విభాగం
|
2006
|
హజారోన్ ఖ్వైషీన్ ఐసి
|
బాలీవుడ్ మూవీ అవార్డు
|
ఉత్తమ మహిళా అరంగేట్రం
|