చినగదిలి
విశాఖపట్నం గ్రామీణ మండల గ్రామం, మండలకేంద్రం
17°45′46″N 83°18′35″E / 17.762755°N 83.309622°E
చినగదిలి, ఇది గ్రేటర్ విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రాంతం. విశాఖపట్నంతో పాటు ఇది హనుమంతువాక, అరిలోవ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆరోగ్య నగరం ఇక్కడ ఉంది. అపోలో హాస్పిటల్స్, క్యూ 1 హాస్పిటల్స్, నవ్య గ్రీన్ హిల్స్ హాస్పిటల్స్, మొదలగు ఆసుపత్రులు, మరెన్నో కార్పొరేట్ ఆసుపత్రులు ఇక్కడ ఉన్నాయి. [1]
రవాణా సౌకర్యం
మార్చుఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణ సంస్థ మార్గాలు
మార్గం సంఖ్య | బయలుదేరు ప్రాంతం | చివరి గమ్య స్థానం | ప్రయాణించే మార్గం |
---|---|---|---|
68కె / 68 | కొత్తవలస / సింహాచలం | ఆర్కేబీచ్ | పెందుర్తి, వేపగుంట, సింహాచలం, అడవివరం, అరిలోవా, హనుమంతువాక, మద్దిలపాలెం, ఆర్టీసీ కాంప్లెక్స్, జగదాంబ సెంటర్ |
60 | సింహాచలం | ఓల్డ్ హెడ్ పోస్ట్ ఆఫీస్ | అడవివరం, అరిలోవా, హనుమంతువాక, మద్దిలపాలెం, ఆర్టీసీ కాంప్లెక్స్, జగదాంబ సెంటర్, టౌన్ కోత్తరోడ్ |
368 | చోడవరం | ఆర్కే బీచ్ | సబ్బవరం, పినగాడి, వేపగుంట, సింహాచలం, అడవివరం, అరిలోవా, హనుమంతువాక, మద్దిలపాలెం, ఆర్టీసీ కాంప్లెక్స్, జగదాంబ సెంటర్ |