చినుకు (2006 సినిమా)

చినుకు 2006 ఫిబ్రవరి 23న విడుదలైన తెలుగు సినిమా. సత్యసాయి క్రియేషన్స్ పతాకంపై అక్కు లక్ష్మణరావు నిర్మించిన ఈ సినిమాకు నిర్దేష్ నెర్స్ దర్శకత్వం వహించాడు. ఎల్.బి.శ్రీరాం, జయలలిత ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు రమేష్ ఎర్ర సంగీతాన్నందించాడు.[1]

చినుకు
(2006 తెలుగు సినిమా)
దర్శకత్వం నిర్దేష్ నెర్స్
నిర్మాణం అక్కు లక్ష్మణరావు
తారాగణం ఎల్.బి.శ్రీరాం
జయలలిత
సంగీతం రమేష్ ఎర్ర
సంభాషణలు సూర్యప్రకాష్ కర్రి
ఛాయాగ్రహణం జి.శివకుమార్
భాష తెలుగు

తారాగణం మార్చు

సాంకేతిక వర్గం మార్చు

  • సమర్పణ: అఖిల్ అక్కు
  • బ్యానర్ : సత్యసాయి క్రియేషన్స్
  • మాటలు: సూర్యప్రకాష్ కర్రి
  • పాటల రచయిత: భాస్కరభట్ల
  • సంగీతం: రమేష్ ఎర్ర
  • ఎడిటింగ్: వి.ఎన్.వి.వీరభద్రరావు
  • సినిమాటోగ్రఫీ: జి.శివకుమార్
  • నిర్మాత: అక్కు లక్ష్మణ్ రావు
  • కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: నిర్దేష్ నెర్స్

పాటలు మార్చు

1. ఓ నాన్న మా కన్నా

2. చినుకు (ఆడ)

3. హెయిరె హెయిరె

4. చినుకు (పురుషుడు)

మూలాలు మార్చు

  1. "Chinuku (2006)". Indiancine.ma. Retrieved 2021-05-24.