జయలలిత (నటి)
తెలుగు సినీ నటి
జయలలిత దక్షిణ భారత చలన చిత్ర నటి, శాస్త్రీయ నృత్యకారిణి.[1] శృంగార, హాస్య పాత్రలను ఎక్కువగా పోషిస్తుంటుంది. జాతీయ పురస్కారం పొందిన గ్రహణం చిత్రంలో కీలక పాత్రలో నటించింది. అమ్మమ్మ డాట్ కామ్ అనే ధారావాహికలో కూడా నటించింది.
జయలలిత | |
జన్మ నామం | జయలలిత |
జననం | ఆధారం చూపాలి] | 1965 జూలై 2 [
నటించిన చిత్రాలు
మార్చుతెలుగు
మార్చు- వెడ్డింగ్ డైరీస్ (2024)
- రుద్రంకోట [2]
- క్షేత్రం (2011)
- ఆటాడిస్తా (2008)
- గోపి గోపిక గోదావరి (2009)
- మాయాబజార్ (2008)
- గుండమ్మగారి మనవడు (2007)
- కితకితలు (2006)
- సర్దార్ పాపన్న (2006)
- రాధాగోపాలం (2005)
- అల్లరి బుల్లోడు (2005)
- గ్రహణం (2005)
- ఒక పెళ్ళాం ముద్దు రెండో పెళ్ళాం వద్దు (2004)
- ఇంక అంతా శుభమే పెళ్ళి జరిపించండి (2004)
- నేను పెళ్ళికి రెడీ (2003)
- ఖైదీ బ్రదర్స్ (2002)
- రాజకుమారుడు (1999)
- ఇంద్రుడు చంద్రుడు (1989)
- శ్రుతిలయలు (1987)
- లారీ డ్రైవర్
- ఏప్రిల్ 1 విడుదల (భాగ్య)
సీరియళ్ళు
మార్చు- దీపారాధన
- 'బంగారు గాజులు'
- 'ప్రేమ ఎంత మధురం'
మూలాలు
మార్చు- ↑ "Archived copy". Archived from the original on 2 ఏప్రిల్ 2019. Retrieved 23 జూలై 2020.
{{cite web}}
: CS1 maint: archived copy as title (link) - ↑ Andhra Jyothy (26 September 2023). "మంచి స్పందన వస్తోంది". Archived from the original on 26 September 2023. Retrieved 26 September 2023.