చిన్నంబావి మండలం
చిన్నంబావి మండలం,తెలంగాణ రాష్ట్రం, వనపర్తి జిల్లాలోని మండలం.[1] 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఈ మండలాన్ని ఏర్పరచారు.[2] దానికి ముందు ఈ మండలం మహబూబ్ నగర్ జిల్లాలో ఉండేది.[3] ప్రస్తుతం ఈ మండలం వనపర్తి రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది వనపర్తి డివిజన్లో వీపనగండ్ల మండల పరిధిలో ఉంది .ఈ చిన్నంబావి నూతన మండలంలో 16 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. నిర్జన గ్రామాలు లేవు.
చిన్నంబావి మండలం | |
— మండలం — | |
తెలంగాణ పటంలో వనపర్తి జిల్లా, చిన్నంబావి మండలం స్థానాలు | |
అక్షాంశరేఖాంశాలు: 16°02′07″N 78°10′17″E / 16.035172°N 78.171308°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | వనపర్తి జిల్లా |
మండల కేంద్రం | చిన్నంబావి |
గ్రామాలు | 16 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
వైశాల్యము | |
- మొత్తం | 211 km² (81.5 sq mi) |
జనాభా (2011) | |
- మొత్తం | 28,949 |
- పురుషులు | 14,851 |
- స్త్రీలు | 14,098 |
పిన్కోడ్ | 509131 |
నూతన మండల కేంద్రంగా గుర్తింపు
మార్చులోగడ చిన్నంబావి గ్రామం మహబూబ్ నగర్ జిల్లా, వనపర్తి రెవెన్యూ డివిజను పరిధిలోని వీపనగండ్ల మండలానికి చెందినది.2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల పునర్య్వస్థీకరణలో భాగంగా (0+16) పదహారు గ్రామాలతో, చిన్నంబావి నూతన మండలంగా వనపర్తి జిల్లా, వనపర్తి రెవెన్యూ డివిజను పరిధిలో చేర్చుతూ ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది.[4]
2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణలో ఏర్పడిన ఈ మండల వైశాల్యం 211 చ.కి.మీ. కాగా, జనాభా 28,949. జనాభాలో పురుషులు 14,851 కాగా, స్త్రీల సంఖ్య 14,098. మండలంలో 6,987 గృహాలున్నాయి.[5]
మండలంలోని రెవెన్యూ గ్రామాలు
మార్చుమూలాలు
మార్చు- ↑ "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2019-12-09. Retrieved 2018-05-01.
- ↑ "వనపర్తి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2022-01-06. Retrieved 2021-01-06.
- ↑ "వనపర్తి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2022-01-06. Retrieved 2021-01-06.
- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 242 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.