చిన్నబ్బులు 1995 ఫిబ్రవరి 24న విడుదలైన తెలుగు సినిమా.[1] సాయిచిత్ర బ్యానర్ పై గోపిశెట్టి మంగ నిర్మించిన ఈ సినిమాకు ఎ.ఆర్.కె.మోహనరావు దర్శకత్వం వహించాడు. ఆలీ, శ్రీకన్య లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు మాధవపెద్ది సురేష్ సంగీతాన్నందించాడు.[2]

చిన్నబ్బులు
(1995 తెలుగు సినిమా)
దర్శకత్వం ఎ.కె.మోహన్
తారాగణం ఆలీ,
శ్రీకన్య
సంగీతం కె.వి.మహదేవన్
నిర్మాణ సంస్థ సాయి చిత్ర
భాష తెలుగు

తారాగణం మార్చు

  • ఆలీ
  • శ్రీకన్య
  • నిర్మలమ్మ
  • పుండరీకాక్షయ్య
  • బ్రహ్మానందం
  • మల్లికార్జునరావు
  • వై.విజయ
  • ధర్మవరపు సుబ్రహ్మణ్యం
  • చిడతల అప్పారావు
  • రాంప్రసా
  • మాస్టర్ రజనీష్ చంద్ర
  • ఉమామహేశ్వరరావు
  • మురళీకృష్న
  • కటికిరెడ్డి నటరాజ్

సాంకేతిక వర్గం మార్చు

  • దర్శకత్వం: ఎ.ఆర్.కె. మోహన రావు
  • స్టూడియో: సాయి చిత్ర
  • నిర్మాత: శ్రీమతి గోపిశెట్టి మంగ
  • స్వరకర్త: మాధవపెద్ది సురేష్
  • సహ నిర్మాత: అబోతుల సుశీలా రాణి, మనేపల్లి ఉమమహేశ్వరరావు
  • సమర్పణ: బైరెడ్డి రమావతి
  • మాటలు: చింతపల్లి రమణ
  • పాటలు: సి.నారాయణరెడ్డి, జొన్నవిత్తుల, గూడూరు విశ్వనాథశాస్త్రి
  • ఆపరేటివ్ కెమేరామెన్స్ : బి.కొండలరావు, మురళీకృష్ణ
  • స్టిల్స్: ఎం.వేణు
  • కాస్ట్యూమ్స్ : రాజు
  • ఆర్ట్: రాంమోహన్
  • నృత్యం: శివశంకర్, నాగరాజు, బ్లాక్ శ్రీను, రాం గిరీష్
  • ఎడిటింగ్: కోరాడ రాము
  • ఫోటోగ్రఫీ: పి.శివకుమార్

మూలాలు మార్చు

  1. FilmiClub. "Chinnabbulu (1995)". FilmiClub (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 2021-06-02. Retrieved 2021-05-31.
  2. "Chinnabbulu (1995)". Indiancine.ma. Retrieved 2021-05-31.

బాహ్య లంకెలు మార్చు