చిన్నా (2023 సినిమా)

2023 తెలుగు సినిమా

చిన్నా 2023లో తెలుగులో విడుదలైన సినిమా. ఏషియన్ మూవీస్, ఈటాకీ ఎంట‌ర్‌టైన‌మెంట్స్ బ్యానర్‌పై సిద్ధార్థ్ నిర్మించిన ఈ సినిమాకు అరుణ్ కుమార్ దర్శకత్వం వహించాడు. సిద్ధార్థ్, నిమిషా సజయన్,అంజలీ నాయర్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాను తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో సెప్టెంబర్ 28న విడుదల చేసి, తెలుగులో ట్రైలర్‌ను సెప్టెంబర్ 30న విడుదల చేయగా[1], సినిమాను అక్టోబర్‌ 06న తెలుగులో విడుదల చేశారు.[2]

చిన్నా
దర్శకత్వంఅరుణ్ కుమార్
నిర్మాతసిద్ధార్థ్
తారాగణం
ఛాయాగ్రహణంబాలాజీ సుబ్రహ్మణ్యం
కూర్పుసురేష్ ఏ. ప్రసాద్
సంగీతం
నిర్మాణ
సంస్థ
ఈటాకీ ఎంట‌ర్‌టైన‌మెంట్స్
పంపిణీదార్లుఏషియన్ మూవీస్
విడుదల తేదీ
6 అక్టోబరు 2023 (2023-10-06)
దేశంభారతదేశం
భాషతెలుగు

నటీనటులు

మార్చు

పాటలు

మార్చు
సం.పాటపాట రచయితగాయకులుపాట నిడివి
1."నీదేలే[4]"కృష్ణకాంత్అనురాగ్ కులకర్ణి, ధ్వని కైలాష్3:38
2."కాలం ఏదో"కృష్ణకాంత్నకుల అభ్యంకార్, చిన్మయి4:15

మూలాలు

మార్చు
  1. TV9 Telugu (1 October 2023). "తల్లిదండ్రులు చూడాల్సిన సినిమా ఇది.. తెలుగులోకి సిద్ధార్థ్ 'చిన్నా' మూవీ.. ట్రైలర్ రిలీజ్." Archived from the original on 2 October 2023. Retrieved 2 October 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  2. Andhrajyothy (13 November 2023). "థియేటర్‌ - ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలివే!". Archived from the original on 13 November 2023. Retrieved 13 November 2023.
  3. Eenadu (2 October 2023). "అప్పుడు వెక్కి వెక్కి ఏడ్చా: సిద్ధార్థ్‌". Archived from the original on 2 October 2023. Retrieved 2 October 2023.
  4. Namasthe Telangana (28 September 2023). "సిద్ధార్థ్ 'చిన్నా' నుంచి మెలోడి సాంగ్ విడుద‌ల చేసిన నాని". Archived from the original on 5 October 2023. Retrieved 5 October 2023.

బయటి లింకులు

మార్చు