చిన్ని కృష్ణుడు
చిన్ని కృష్ణుడు 1988లో విడుదలైన తెలుగు సినిమా. విజయ సినీ క్రియేషన్స్ పతాకంపై జి. సుబ్బారావు నిర్మించిన ఈ సినిమాకు జంధ్యాల దర్శకత్వం వహించాడు. రమేష్ బాబు, ఖుష్బూ, శరత్ బాబు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు ఆర్.డి.బర్మన్ సంగీతాన్నందించాడు.[1]
తారాగణం సవరించు
- రమేష్ బాబు
- ఖుష్బూ
- శరత్ బాబు
- బ్రహ్మానందం
- సుత్తివేలు
- సుత్తి వీరభద్రరావు
సాంకేతిక వర్గం సవరించు
కథ సవరించు
విడిపోయిన తన తల్లిదండ్రులను కలిపే యువకుని కథ ఈ చిన్ని కృష్ణుడు.జంద్యాల సున్నితనమైన హాస్యం,ఆర్.డి.బర్మన్ సంగీతం చిత్రానికి వన్నె తెచ్చింది.కథ చాలా చిన్నది.కాని చిత్రంలో హాస్యం చెప్పుకోతగ్గది. ఈ చిత్రంలో ఆశా భోస్లే పాడిన జీవితం సప్తసాగర గీతం అనే పాట జనరంజకమైనది.
పాటలు సవరించు
- జీవితం సప్తసాగర గీతం , ఆశా భోంస్లే , రచన; వేటూరి
- మౌనమే ప్రియా ధ్యానమై
మూలాలు సవరించు
- ↑ "Chinni Krishnudu (1988)". Indiancine.ma. Retrieved 2020-08-30.
- ↑ Andhrajyothy (9 January 2022). "జంధ్యాల దర్శకత్వంలోనూ నటించిన రమేశ్ బాబు". Archived from the original on 10 జనవరి 2022. Retrieved 10 January 2022.