ఆశా భోస్లే

గాయని

ఆశా భోస్లే (జననం: 1933 సెప్టెంబరు 8) బాలీవుడ్ గాయని. 1943లో ప్రారంభమైన ఆమె ప్రస్థానం సుమారు అరవయ్యేళ్ళ పాటు అప్రతిహతంగా సాగింది. ఈ కాలంలో ఆమె 1000 బాలీవుడ్ సినిమాల్లో పాటలు పాడింది. మరో గాయనియైన లతా మంగేష్కర్కు సోదరి.

ఆశా భోస్లే

వ్యక్తిగత సమాచారం
జన్మనామం ఆషా మంగేష్కర్
జననం (1933-09-08) 1933 సెప్టెంబరు 8 (వయసు 91)
సాంగ్లి, ముంబై సంస్థానము, బ్రిటీష్ ఇండియా
సంగీత రీతి పాశ్చాత్య, జానపద, భారతీయ శాస్త్రీయ సంగీతం
వృత్తి గాయని, నేపధ్య గాయని
క్రియాశీలక సంవత్సరాలు 1943 – నేటి వరకు

సినిమా సంగీతం, పాప్ సంగీతం, గజల్స్, భజన పాటలతోపాటు భారత సాంప్రదాయ సంగీతం, జానపదాలు, ఖవ్వాలీ పాటలను పాడటంలో సిద్ధహస్తురాలు.

బాల్యం

మార్చు

ఆశా భోస్లే మహారాష్ట్రకు చెందిన సాంగ్లి లోని గోర్ అనే చిన్న కుగ్రామంలో ఒక సంగీత కుటుంబంలో జన్మించింది. ఆమె తండ్రి దీనానాథ్ మంగేష్కర్ నటుడు, గాయకుడు. తల్లి శేవంతి మంగేష్కర్. ఆమెకు సోదరిమణులు లతా మంగేష్కర్, ఉషా మంగేష్కర్, మీనా ఖాదికర్, సోదరుడు హృదయనాథ్ మంగేష్కర్ ఉన్నారు.

పురస్కారాలు

మార్చు
 
18వ స్క్రీన్ అవార్డు ఉత్సవాలు 2012.

ఫిలిం ఫేర్ అవార్డ్లు

మార్చు

ఏడు సార్లు ఫిలిం ఫేర్ ఉత్తమ నేపధ్య గాయని అవార్డులు, 18 సార్లు నామినేషన్లు [1]

ఫిలిం ఫేర్ ఉత్తమ నేపధ్యగాయని అవార్డులు

మార్చు

స్పెషల్ అవార్డ్

మార్చు

లైఫ్ టైం అచీవ్ మెంట్ అవార్డ్

మార్చు

జాతీయ ఫిలిం అవార్డ్లు

మార్చు

రెండు సార్లు జాతీయ ఉత్తమ నేపధ్య గాయని అవార్డులు గెలుచుకుంది :

IIFA అవార్డు

మార్చు

బెస్ట్ ఫిమేల్ ప్లేబాక్ సింగర్

ఇతర పురస్కారాలు

మార్చు

ఆశా అనేక పురస్కారాలు పొందినది :

గౌరవాలు , బిరుదులు

మార్చు

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 1.2 1.3 1.4 1.5 1.6 1.7 Asha Bhosle Awards. Asha-Bhosle.com. Accessed October 18, 2007
  2. Abdul Waheed Khan being presented Dayawati Modi Award. portal.unesco.org. November 17, 2006. Accessed October 18, 2007.
  3. Bhayani, Viral. Bachchan, Hema Honoured as Living Legends Archived 2011-09-28 at the Wayback Machine. redhotcurry.com. March 16, 2004. Accessed October 18, 2007.
  4. 2005 Winners Archived 2007-09-05 at the Wayback Machine. MTV India. Accessed October 18, 2007.
  5. History: Most Stylish People in Music Archived 2008-02-16 at the Wayback Machine. MTV India. Accessed October 18, 2007.
  6. Tendulkar, Tata get top civilian honour Archived 2011-07-14 at the Wayback Machine, Hindustan Times, 25 January 2008.
  7. Asha Bhosle on top 20 music icons list, Indian Express, 6 August 2010
  8. Asha Bhosle among top 20 music icons Archived 2011-05-14 at the Wayback Machine, Hindustan Times, 7 August 2010
  9. Banerjee, Soumyadipta (2011-10-22). "It's a world record for Asha Bhosle". DNA India. Retrieved 2011-10-23.

బాహ్య లంకెలు

మార్చు