చిన్న సినిమా
చిన్న సినిమా 2013లో విడుదలైన రొమాంటిక్ ఎంటర్‌టైనర్ సినిమా. రెయిన్ బో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై జ్యోతి, శేఖర్ నిర్మించిన ఈ సినిమాకు అజయ్ కంభంపాటి దర్శకత్వం వహించాడు. అర్జున్ కళ్యాణ్, సుమోన చందా, కోమల్ ఝా, వెన్నెల కిశోర్, తాగుబోతు రమేష్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఏప్రిల్ 19న విడుదలైంది.[1]
చిన్న సినిమా | |
---|---|
దర్శకత్వం | అజయ్ కంభంపాటి |
రచన | అజయ్ కంభంపాటి |
నిర్మాత |
|
తారాగణం |
|
ఛాయాగ్రహణం |
|
కూర్పు | వింజయ్ |
సంగీతం | ప్రవీణ్ లక్కరాజు |
నిర్మాణ సంస్థ | రెయిన్ బో ఎంటర్‌టైన్‌మెంట్ |
పంపిణీదార్లు | జెర్సీ ప్లాట్స్ |
విడుదల తేదీ | ఏప్రిల్ 19, 2013(India) |
సినిమా నిడివి | 128 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
నటీనటులు
మార్చు- అర్జున్ కళ్యాణ్
- సుమోన చందా
- కోమల్ ఝా[2]
- వెన్నెల కిశోర్
- తాగుబోతు రమేష్
- గౌతంరాజు
- ఎల్. బి. శ్రీరామ్
- ఎమ్. బాలయ్య
- రవివర్మ
- ప్రదీప్ శక్తి
- సూర్య
- పృథ్వీరాజ్
- మహేష్ శ్రీరామ్
- కార్తీక్ శ్రీనివాస్
- ఆర్జే ఘజిని
- సిద్ధాంత
- రఘునాధ్
- శ్రీని కోళ్ల
- సుదర్శనం
- నాగరాజు
- సంధ్య జనక్
సాంకేతిక నిపుణులు
మార్చు- బ్యానర్: రెయిన్ బో ఎంటర్‌టైన్‌మెంట్
- నిర్మాత: జ్యోతి, శేఖర్
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: అజయ్ కంభంపాటి
- సంగీతం: ప్రవీణ్ లక్కరాజు
- సినిమాటోగ్రఫీ: పి.జి విందా, హైదర్ బిలీగ్రామి
మూలాలు
మార్చు- ↑ The Times of India (2013). "Chinna Cinema Movie Review {1.5/5}: Critic Review of Chinna Cinema". Archived from the original on 18 June 2022. Retrieved 18 June 2022.
- ↑ "Komal Jha As A Narthaki In Chinna Cinema :: TollywoodTimes.com". www.tollywoodtimes.com. Archived from the original on 29 August 2016. Retrieved 2016-07-21.