కోమల్ ఝా
కోమల్ ఝా భారతదేశానికి చెందిన సినీ నటి, రచయిత. ఆమె 2009లో హిందీలో విడుదలైన 3 ఇడియట్స్ సినిమా ద్వారా చిన్న పాత్రలో నటించి ఆ తరువాత తెలుగు, కన్నడ, మలయాళం సినిమాల్లో నటించింది.[1]
కోమల్ ఝా | |
---|---|
జననం | |
జాతీయత | భారతీయురాలు |
వృత్తి | నటి, సివిల్ ఇంజనీర్, రచయిత |
క్రియాశీల సంవత్సరాలు | 2010– ప్రస్తుతం |
నటించిన సినిమాలు
మార్చుసంవత్సరం | సినిమా | పాత్ర | భాష |
---|---|---|---|
2009 | 3 ఇడియట్స్ | విద్యార్థి | హిందీ |
2010 | 24 హౌర్స్ | గౌరీ | మలయాళం |
2011 | రామాచారి | షెర్లాక్ హోమ్స్ సాంగ్ | తెలుగు |
2012 | నింబెహులి [2] | భూమిక | కన్నడ |
2013 | ప్రియతమా నీవచత కుశలమ [3] | కుందన | తెలుగు |
2013 | చిన్న సినిమా [4] | దమయంతి | తెలుగు |
2013 | ఎదురులేని అలెగ్జాండర్ [5] | తెలుగు | |
2014 | బిల్లా రంగ | బాలమణి | తెలుగు |
2014 | మైనే ప్యార్ కియా [6] | భార్గవి | తెలుగు |
2016 | హాటీ వెడ్స్ నాటీ | లావణ్య | హిందీ |
2018 | గీత్ ఇష్క్ దా (పంజాబీ పాట) [7] | పంజాబీ |
మూలాలు
మార్చు- ↑ Deccan Chronicle (10 June 2014). "Komal Jha: The accidental actress" (in ఇంగ్లీష్). Archived from the original on 18 June 2022. Retrieved 18 June 2022.
- ↑ "Nimbe Huli Movie Review, Trailer, & Show timings at Times of India". The Times of India. Archived from the original on 24 September 2015. Retrieved 2016-05-06.
- ↑ "Priyathama Neevachata Kushalama Movie Review, Trailer, & Show timings at Times of India". The Times of India. Archived from the original on 16 September 2015. Retrieved 2016-05-06.
- ↑ "Komal Jha is a Narthaki in Chinna Cinema | 123telugu.com". www.123telugu.com. Archived from the original on 15 September 2017. Retrieved 2016-05-06.
- ↑ "Eduruleni Alexander Movie Review, Trailer, & Show timings at Times of India". The Times of India. Archived from the original on 23 September 2018. Retrieved 2016-05-06.
- ↑ "Movie review 'Maine Pyar Kiya': Good attempt by a debutant director!". Deccan Chronicle. Archived from the original on 5 October 2016. Retrieved 2016-05-06.
- ↑ "Latest Punjabi Song Geet Ishq Da Sung By Jazdeep Ft. Komal Jha | Punjabi Video Songs - Times of India". timesofindia.indiatimes.com (in ఇంగ్లీష్). Retrieved 2020-11-04.
బయటి లింకులు
మార్చు- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో కోమల్ ఝా పేజీ