చిప్లున్ రైల్వే స్టేషను

చిప్లున్ రైల్వే స్టేషను కొంకణ్ రైల్వేలో ఉంది. ఇది సముద్ర మట్టానికి 12 మీటర్ల ఎత్తులో ఉంది.[1] చిప్లున్ రైల్వే స్టేషను మహారాష్ట్ర, రత్నగిరి జిల్లా నందలి, చిప్లున్‌లో ఉంది. ఇది కొంకణ్ రైల్వే, రత్నగిరికి చెందినది. కమతే, సవరద పరిసర స్టేషన్లుగా ఉన్నాయి.[2] సమీప ప్రధాన రైల్వే స్టేషను పూనే జంక్షన్ రైల్వే స్టేషనుగా ఉంది, సమీప విమానాశ్రయం లోహేగావ్ విమానాశ్రయం. మొత్తం 18 ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఈ స్టేషను వద్ద ఆగుతాయి.

చిప్లున్ రైల్వే స్టేషను
సాధారణ సమాచారం
యజమాన్యంభారతీయ రైల్వేలు
లైన్లుకొంకణ్ రైల్వే
మూస:Infobox station/services
మూస:Infobox station/services
మూస:Infobox station/services

చిప్లున్ వద్ద నిలుచు రైళ్లు

మార్చు
  1. 10103 ముంబై సిఎస్‌టి - మడ్‌గావన్ మండోవి ఎక్స్‌ప్రెస్
  2. 10104 మడ్‌గావన్ - ముంబై సిఎస్‌టి మండోవి ఎక్స్‌ప్రెస్
  3. 10111 ముంబై సిఎస్‌టి - మడ్‌గావన్ కొంకణ్ కన్యా ఎక్స్‌ప్రెస్
  4. 10112 మడ్‌గావన్ - ముంబై సిఎస్‌టి కొంకణ్ కన్యా ఎక్స్‌ప్రెస్
  5. 11003 దాదర్ - సావంత్వాడి రోడ్ రాజ్య రాణి ఎక్స్‌ప్రెస్
  6. 11004 సావంత్వాడి రోడ్ - దాదర్ రాజ్య రాణి ఎక్స్‌ప్రెస్
  7. 11097 పూణే - ఎర్నాకుళం (వయా బెలగావి) పూర్ణ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్
  8. 11098 ఎర్నాకుళం - పూణే (వయా బెలగావి) పూర్ణ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్
  9. 12051 దాదర్ - మడ్‌గావన్ జన శతాబ్ది ఎక్స్‌ప్రెస్
  10. 12052 మడ్‌గావన్ - దాదర్ జన శతాబ్ది ఎక్స్‌ప్రెస్
  11. 12617 హజ్రత్ నిజాముద్దీన్ - పన్వేల్ మంగళ లక్షద్వీప్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్
  12. 12618 పన్వేల్ - హజ్రత్ నిజాముద్దీన్ మంగళ లక్షద్వీప్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్
  13. 12619 ముంబై ఎల్‌టిటి - మంగళూరు మత్స్యగంధ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్
  14. 12620 మంగళూరు - ముంబై ఎల్‌టిటి మత్స్యగంధ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్
  15. 16335 నాగర్‌కోయిల్ - గాంధిధామ్ వీక్లీ ఎక్స్‌ప్రెస్
  16. 16336 గాంధిధామ్ - నాగర్‌కోయిల్ వీక్లీ ఎక్స్‌ప్రెస్
  17. 16345 ముంబై ఎల్‌టిటి - తిరువనంతపురం నేత్రావతి ఎక్స్‌ప్రెస్
  18. 16346 తిరువనంతపురం - ముంబై ఎల్‌టిటి నేత్రావతి ఎక్స్‌ప్రెస్
  19. 19259 కొచ్చువెల్లి - భావ్‌నగర్ ఎక్స్‌ప్రెస్
  20. 19260 భావ్‌నగర్ - కొచ్చువెల్లి ఎక్స్‌ప్రెస్
  21. 22475 బికానెర్ - కోయంబత్తూరు ఎసి సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్
  22. 22476 కోయంబత్తూరు - బికానెర్ ఎసి సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్
  23. 50103 దాదర్ - రత్నగిరి ప్యాసింజర్
  24. 50104 రత్నగిరి - దాదర్ ప్యాసింజర్
  25. 50105 దివా - సావంత్వాడి ప్యాసింజర్ - సింధుదుర్గ్‌ ప్యాసింజర్
  26. 50106 దివా - సావంత్వాడి ప్యాసింజర్ - సింధుదుర్గ్‌ ప్యాసింజర్

సమీపంలోని నగరాలు

మార్చు
  • చిప్లున్ : 1 కి.మీ. సమీపంలో ఉంది.
  • మహాబలేశ్వరం: 50 కి.మీ. సమీపంలో ఉంది.
  • సతారా : 61 కి.మీ. సమీపంలో ఉంది.
  • వై : 67 కి.మీ. సమీపంలో ఉంది.

సమీపంలోని జిల్లాలు

మార్చు
  • సతారా : 59 కి.మీ. సమీపంలో ఉంది.
  • రత్నగిరి 73 కి.మీ. సమీపంలో ఉంది.
  • పూనే 129 కి.మీ. సమీపంలో ఉంది.
  • కొల్హాపూర్ 135 కి.మీ. సమీపంలో ఉంది.

సమీపంలోని రైల్వే స్టేషన్లు

మార్చు

సమీపంలోని విమానాశ్రయాలు

మార్చు

మూలాలు

మార్చు
  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2015-05-09. Retrieved 2015-09-27.
  2. Prakash, L. (2014-03-31). "Konkan railway system map". Konkan railway. Archived from the original on 4 మార్చి 2016. Retrieved 18 August 2015.