కమల్ హాసన్, శ్రీదేవి, దీప నటించిన తమిళ చిత్రం చిలిపి మొగుడు పేరుతో తెలుగులో డబ్బింగ్ చేయబడింది. భార్గవ్ ఆర్ట్ ప్రొడక్షన్ గోపాలరెడ్డి ఈ చిత్ర నిర్మాత.[1]

చిలిపి మొగుడు
(1981 తెలుగు సినిమా)
దర్శకత్వం రంగరాజన్
తారాగణం కమల్ హాసన్
శ్రీదేవి
సంగీతం ఇళయరాజా
నేపథ్య గానం ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
గీతరచన రాజశ్రీ
సంభాషణలు ఆరుద్ర
రాజశ్రీ
నిర్మాణ సంస్థ భార్గవ విఠల్ కంబైన్స్
విడుదల తేదీ సెప్టెంబరు 4, 1981 (1981-09-04)
దేశం భారత్
భాష తెలుగు

నటీనటులుసవరించు

మూలాలుసవరించు

బయటి లింకులుసవరించు