చీకటి వెలుగులు
(1975 తెలుగు సినిమా)
Cikativelugulu.jpg
దర్శకత్వం కె.ఎస్.ప్రకాశరావు
తారాగణం కృష్ణ,
వాణిశ్రీ,
పద్మప్రియ
నిర్మాణ సంస్థ రంజిత్ మూవీస్
భాష తెలుగు

పాటలుసవరించు

  1. ఊరు పేరు లేని వాడ్ని ప్రేమించానమ్మా - సుశీల, ఎస్.పి. బాలు - రచన: ఆత్రేయ
  2. చీకటి వెలుగుల కౌగిలిలో చిందే కుంకుమ వన్నెలు - ఎస్.పి. బాలు, సుశీల - రచన: దేవులపల్లి కృష్ణశాస్త్రి
  3. సెలవు మీద రావయ్యా సిపాయి బావా - సుశీల, ఎస్.పి. బాలు - రచన: ఆరుద్ర
  4. చూసాను పొద్దంతా వేచాను రాత్రంతా - సుశీల, ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం
  5. ప్రేమంటే ఏమనుకున్నావు లవ్ అంటే ప్రేమ - ఎస్.పి. బాలు, సుశీల - రచన: ఆత్రేయ
  6. మీటి చూడు నీ హృదయాన్నీ పలుకుతుంది ఒక రాగం - సుశీల - రచన: ఆత్రేయ
  7. హరి హరి నారాయణా చూడరా నారాయణ - ఎస్.పి. బాలు, వాణీ జయరాం - రచన: కొసరాజు

మూలాలుసవరించు