చుంచు లక్ష్మయ్య

చుంచు లక్ష్మయ్య తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 1978 లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో లక్షెట్టిపేట నుండి ఎమ్మెల్యేగా గెలిచింది.

చుంచు లక్ష్మయ్య

వ్యక్తిగత వివరాలు

జననం 1950
కన్నెపల్లి, తిర్యాని మండలం, తెలంగాణ రాష్ట్రం, భారతదేశం[1]
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ జనతా పార్టీ

మూలాలు మార్చు

  1. Sakshi (10 November 2018). "దండేపల్లి ఘనత రాజకీయ చరిత". Archived from the original on 9 November 2023. Retrieved 9 November 2023.