తిర్యాని మండలం

తెలంగాణ, కొమరంభీం జిల్లా లోని మండలం

తిర్యాని మండలం, తెలంగాణ రాష్ట్రం, కొమరంభీం జిల్లాకు చెందిన మండలం.[1]

తిర్యాని
—  మండలం  —
తెలంగాణ పటంలో కొమరంభీం జిల్లా, తిర్యాని స్థానాలు
తెలంగాణ పటంలో కొమరంభీం జిల్లా, తిర్యాని స్థానాలు
తెలంగాణ పటంలో కొమరంభీం జిల్లా, తిర్యాని స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 19°13′37″N 79°08′58″E / 19.22688°N 79.149399°E / 19.22688; 79.149399
రాష్ట్రం తెలంగాణ
జిల్లా కొమరంభీం జిల్లా
మండల కేంద్రం తిర్యాని
గ్రామాలు 37
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 26,410
 - పురుషులు 13,129
 - స్త్రీలు 13,281
అక్షరాస్యత (2011)
 - మొత్తం 43.66%
 - పురుషులు 56.11%
 - స్త్రీలు 30.70%
పిన్‌కోడ్ 504294

2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం ఆదిలాబాదు జిల్లా లో ఉండేది. [2] ప్రస్తుతం ఈ మండలం ఆసిఫాబాద్ రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది ఉట్నూరు డివిజనులో ఉండేది.ఇది సమీప పట్టణమైన బెల్లంపల్లి నుండి 21 కి. మీ. దూరంలోను, ఆసిఫాబాదు నుండి 55 కి.మీ. దురంలో ఉంది.ఈ మండలంలో  39  రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అందులో 3  నిర్జన గ్రామాలు.

2016 పునర్వ్యవస్థీకరణకు ముందు అవిభక్త ఆదిలాబాద్ జిల్లా పటంలో మండల స్థానం

గణాంక వివరాలు

మార్చు

2011 భారత జనాభా గణాంకాల ప్రకారం మండల జనాభా - మొత్తం 26,410 - పురుషులు 13,129 - స్త్రీలు 13,281

2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 580 చ.కి.మీ. కాగా, జనాభా 24,782. జనాభాలో పురుషులు 12,320 కాగా, స్త్రీల సంఖ్య 12,462. మండలంలో 6,200 గృహాలున్నాయి.[3]

మండలంలోని గ్రామాలు

మార్చు

రెవెన్యూ గ్రామాలు

మార్చు

గమనిక:నిర్జన గ్రామాలు 3 (మూడు) పరిగణనలోకి తీసుకోలేదు.

మూలాలు

మార్చు
  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 224 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "కొమరం భీం జిల్లా జీవో" (PDF). తెలంగాణ మైన్స్. Archived (PDF) from the original on 2022-01-06. Retrieved 2021-01-06.
  3. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.

వెలుపలి లంకెలు

మార్చు