చుక్కల్లో చంద్రుడు
'చుక్కల్లో చంద్రుడు' తెలుగు చలన చిత్రం 1980 జూన్ 19 న విడుదల.సి.ఎస్ రావు దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో చంద్రమోహన్,కాంతారావు, వెన్నిరాడై నిర్మల నటించగా,సంగీతం ఎస్.రాజేశ్వరరావు, కె.వి.మహదేవన్ సమకూర్చారు .
చుక్కల్లో చంద్రుడు (1980 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | సి.ఎస్. రావు |
తారాగణం | చంద్రమోహన్, కాంతారావు, వెన్నెరాడై నిర్మల |
సంగీతం | కె.వి.మహదేవన్ |
నిర్మాణ సంస్థ | శ్రీ ప్రగతి పిక్చర్స్ |
భాష | తెలుగు |
తారాగణం
మార్చుచంద్రమోహన్
కాంతారావు
వెన్నీరాడై నిర్మల
ప్రభాకర్ రెడ్డి
జయంతి
సాంకేతిక వర్గం
మార్చుదర్శకుడు: సి.ఎస్ రావు
కథ, స్క్రీన్ ప్లే: సి ఎస్.రావు
నిర్మాణ సంస్థ: శ్రీ ప్రగతి పిక్చర్స్
నిర్మాతలు: వై.విశ్వేశ్వర రావు, పి.ఆర్.గుప్తా, పి.కృష్ణమూర్తి
సంగీతం: కె.వి మహాదేవన్, ఎస్.రాజేశ్వరరావు
సాహిత్యం:
నేపథ్య గానం: పి.సుశీల, ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి.బి.శ్రీనివాస్
విడుదల:1980.జూన్ 19.
పాటల జాబితా
మార్చు1.భోగభాగ్యాలతో తుల తూగుతున్న(పద్యం), గానం: పులపాక సుశీల
2.నిన్నుకన్నది ఎవరో అయినా నీ ఉన్నది, గానం.పి.సుశీల
3.ధర్మసంస్థాపనార్డాయ .... రుదిరమనగా,(పద్యం), పి సుశీల
4.పుట్టుకతోనే నిన్ను ప్రేమించాను , గానం.శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల
5.రామ మధుర నామం శ్రీరామ మధుర నామం, గానం.పి.సుశీల, ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి బి.శ్రీనివాస్ బృందం
6.జో అచ్యుతానంద జోజో ముకుందా, గానం.పి.సుశీల.
మూలాలు
మార్చు1.ఘంటసాల గళామృతము, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.