చిరుతలు
(చురుతలు నుండి దారిమార్పు చెందింది)
చిరుతలు అనేవి రెండు చిన్న చెక్కలతో కూడుకున్న వాయిద్య పరికరము. వీటికి గజ్జెలను కూర్చి వుంటారు. రెండు చెక్కలకు చేతి వేళ్ళను తగిలించుకోడాడిని రింగులుంటాయి. వీటిని ఎక్కువగా దక్షిణ భారత దేశంలో హరికథకులు, భజన చేసే వారు మాత్రమే వాడుతారు. హరికథకులు చిన్న చిరుతలు ఉపయోగిస్తే, చెక్క బజన వంటి బజనలో ఇలాంటి పరికరమే కొంత పెద్దదిగా వుంటుంది. వీటి మద్యలో చిన్న చిన్న గజ్జెలు తగిలించి వుంటాయి. వాటిని వాయించి నప్పుడు ఈ గజ్జెల చప్పుడు కూడ కలిసి విన సొంపుగా నుండును.
మూలాలు
మార్చుఈ వ్యాసం కళలకు సంబంధించిన మొలక. దీన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |