చెన్నపట్నం చిన్నోళ్ళు

చెన్నపట్నం చిన్నోళ్ళు 1989లో విడుదలైన తెలుగు చలనచిత్రం. ఎస్ ఎస్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో డా. రాజశేఖర్, చంద్ర మోహన్, జీవిత, వెన్నెల, నూతన్ ప్రసాద్, వై. విజయ, హేమ సుందర్ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం ఎస్ ఎస్ రెడ్డి నిర్వహించారు, నిర్మాతలు జి గోవింద రాయులు, పిన్నెపల్లి శివ ప్రసాద్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం కృష్ణ - చక్ర స్వరాలు అందించారు.

చెన్నపట్నం చిన్నోళ్ళు
(1989 తెలుగు సినిమా)
దర్శకత్వం ఎస్ ఎస్ రెడ్డి
తారాగణం డా. రాజశేఖర్, చంద్ర మోహన్, జీవిత, వెన్నెల, నూతన్ ప్రసాద్, వై. విజయ, హేమ సుందర్
సంగీతం కృష్ణ - చక్ర
నిర్మాణ సంస్థ శివదుర్గా కంబైన్స్
భాష తెలుగు

నటవర్గంసవరించు

సాంకేతికవర్గంసవరించు

  • దర్శకత్వం: ఎస్ ఎస్ రెడ్డి
  • సంగీతం: కృష్ణ - చక్ర
  • నిర్మాణ సంస్థ: శివదుర్గా కంబైన్స్

మూలాలుసవరించు