చెన్నై ఎగ్మోర్ - మంగళూరు సెంట్రల్ ఎక్స్‌ప్రెస్

చెన్నై ఎగ్మోర్ - మంగళూరు సెంట్రల్ ఎక్స్‌ప్రెస్ భారతీయ రైల్వేలు వ్యవస్థలో ఒక ఎక్స్‌ప్రెస్ రైలు.[1] ఇది చెన్నై ఎగ్మోర్ రైల్వే స్టేషను, మంగళూరు సెంట్రల్ రైల్వే స్టేషను మధ్య నడుస్తుంది.[2]

ప్రయాణ మార్గము

తాత్కాలిక నిలుపుదల

మార్చు

ఈ కింది సూచించబడిన రైళ్లు "ఫెరుమ్‌కలియాట్టం మహొత్సవమ్" సందర్భంగా యాత్రికులు ప్రయాణం సులభతరం కొరకు త్రికరిప్పూర్ స్టేషను వద్ద తాత్కాలికంగా ఒక నిమిషం ముగిసే కాల వ్యవధితో నిలుపుదల సౌకర్యం ఏర్పాటు అంద చేసారు.[3]

క్రమ
సంఖ్య
రైలు పేరు తేదీలు త్రిక్కరిప్పూర్ సమయం
1 16649 మంగళూరు సెంట్రల్ - నాగర్‌కోయిల్ జంక్షన్ పరశురాం ఎక్స్‌ప్రెస్ 01.02.2016 నుండి 10.02.2016 గం. 06.24 /06.25 గంటలు
2 16650 నాగర్‌కోయిల్ జంక్షన్ - మంగళూరు సెంట్రల్ పరశురాం ఎక్స్‌ప్రెస్ 01.02.2016 నుండి 10.02.2016 గం. 18.24 /18.25 గంటలు
3 16859 చెన్నై ఎగ్మోర్ - మంగళూరు సెంట్రల్ ఎక్స్‌ప్రెస్ 01.02.2016 నుండి 10.02.2016 గం. 19.24 /19.25 గంటలు
4 16860 మంగళూరు సెంట్రల్ - చెన్నై ఎగ్మోర్ ఎక్స్‌ప్రెస్ 01.02.2016 నుండి 10.02.2016 గం. 08.23 /08.24 గంటలు

మూలాలు

మార్చు