చెముడులంక

ఆంధ్రప్రదేశ్, డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా గ్రామం

చెముడులంక , తూర్పు గోదావరి జిల్లా, ఆలమూరు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.చెముడు లంక గ్రామ జనాభా సుమారు 2000 వరకు వుంటుంది.

విద్యా సౌకర్యాలు మార్చు

జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల మార్చు

గ్రామములోని ఈ పాఠశాల, చుట్టు పక్కల 5 గ్రామాల ప్రజలకు చక్కని విద్యను అందిస్తుంది.

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు మార్చు

శ్రీ ధనలక్ష్మీ అమ్మవారి ఆలయం మార్చు

గ్రామములోని ఈ అలయంలోని అమ్మవారి ప్రథమ వార్షికోత్సవం, 2020,సెప్టెంబరు-30వతేదీ,బుధవారంనాడు ప్రారంభమైనవి. అమ్మవారికి పూజలుచేసి, గరగను గ్రామంలో ఊరేగించినారు.

మూలాలు మార్చు

వెలుపలి లింకులు మార్చు