చైనీస్ వికీపీడియా
చైనీస్ వికీపీడియా (Chinese Wikipedia) (చైనీస్ లో: 中文維基百科 / 中文维基百科) అనేది వికీపీడియా యొక్క చైనీస్ భాష ఎడిషన్. ఈ ఎడిషన్ అక్టోబర్ 24, 2002 లో ప్రారంభమైంది. చైనీస్ వికీపీడియా సరళీకృత చైనీస్, సాంప్రదాయ చైనీస్ స్క్రిప్ట్ రెండింటిలో అనేక విభిన్న స్క్రిప్ట్ లలో అదే వ్యాసం చూపవచ్చు. ఇది వ్యాసాల యొక్క గణాంకాల ఆధారంగా 15 వ అతిపెద్ద ఎడిషన్.[1] 2016 జూలై 14 నాటికి, ఇది 8,89,003 వ్యాసాలను కలిగివున్నది.[2]
Type of site | ఇంటర్నెట్ ఎన్సైక్లోపీడియా ప్రాజెక్ట్ | ||
---|---|---|---|
Available in | రాత వ్యావహారికంలో చైనీస్ | ||
Headquarters | Miami, Florida | ||
Owner | వికీమీడియా ఫౌండేషన్ | ||
Commercial | కాదు | ||
Registration | ఐచ్ఛికము (ఇష్ట ప్రకారము) |
మూలాలు
మార్చు- ↑ "List of Wikipedias". Meta-Wiki. Wikimedia Foundation. Retrieved October 23, 2015.
- ↑ Special:Statistics - Retrieved July 14, 2016