చైన్‌పూర్ శాసనసభ నియోజకవర్గం

బీహార్ శాసనసభ నియోజకవర్గం

చైన్‌పూర్ అసెంబ్లీ నియోజకవర్గం బీహార్‌లోని 243 శాసనసభలలో ఒకటి. ఈ నియోజకవర్గం ససారం పరిధిలోకి వస్తుంది. చైన్‌పూర్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో చాంద్, చైన్‌పూర్, అధౌరా & భగవాన్‌పూర్ కమ్యూనిటీ బ్లాక్‌లు ఉన్నాయి.[1]

చైన్‌పూర్ అసెంబ్లీ నియోజకవర్గం
నియోజకవర్గం
(బీహార్ శాసనసభ కు చెందినది)
జిల్లాకైమూర్
నియోజకవర్గ విషయాలు
ఏర్పడిన సంవత్సరం2020

ఎన్నికైన శాసనసభ సభ్యులు

మార్చు
సంవత్సరం నియోజకవర్గం సంఖ్య సభ్యుని పేరు రాజకీయ పార్టీ
1957 41 గుప్త నాథ్ సింగ్ భారత జాతీయ కాంగ్రెస్
1967 221 MC సింగ్ భారత జాతీయ కాంగ్రెస్
1969 221 బద్రీ సింగ్ ప్రజా సోషలిస్ట్ పార్టీ
1972 221 లాల్ ముని చౌబే భారతీయ జనసంఘ్
1977 231 లాల్ ముని చౌబే జనతా పార్టీ
1980 231 లాల్ ముని చౌబే భారతీయ జనతా పార్టీ
1985 231 పర్వేజ్ అహ్సన్ ఖాన్ భారత జాతీయ కాంగ్రెస్
1990 231 లాల్ ముని చౌబే భారతీయ జనతా పార్టీ
1995 231 మహాబలి సింగ్ బహుజన్ సమాజ్ పార్టీ
2000 232 మహాబలి సింగ్ బహుజన్ సమాజ్ పార్టీ
2005 (ఫిబ్రవరి) 213 మహాబలి సింగ్ రాష్ట్రీయ జనతా దళ్
2005 (అక్టోబరు) 213 మహాబలి సింగ్ రాష్ట్రీయ జనతా దళ్
2009 పోల్స్ ద్వారా బ్రిజ్ కిషోర్ బింద్ భారతీయ జనతా పార్టీ
2010 206 బ్రిజ్ కిషోర్ బింద్ భారతీయ జనతా పార్టీ
2015[2] 206 బ్రిజ్ కిషోర్ బింద్[3] భారతీయ జనతా పార్టీ
2020 206 మహ్మద్ జమా ఖాన్[4] బహుజన్ సమాజ్ పార్టీ

మూలాలు

మార్చు
  1. "Schedule – XIII of Constituencies Order, 2008 of Delimitation of Parliamentary and Assembly constituencies Order, 2008 of the Election Commission of India" (PDF). Schedule VI Bihar, Part A – Assembly constituencies, Part B – Parliamentary constituencies. Retrieved 2017-12-30.
  2. "Bihar Assembly Elections 2015 Results: Full list of 243 candidates, constituencies and parties". 9 November 2015. Archived from the original on 26 August 2023. Retrieved 26 August 2023.
  3. Hindustan Times (26 October 2020). "In Bihar's Chainpur assembly seat, BJP banks on Brij Kishor Bind for 4th straight victory" (in ఇంగ్లీష్). Archived from the original on 3 September 2022. Retrieved 3 September 2022.
  4. Hindustan Times (10 November 2020). "Bihar Assembly Election 2020 Results" (in ఇంగ్లీష్). Archived from the original on 3 September 2022. Retrieved 3 September 2022.