చోర్ నికల్ కే భాగా

చోర్ నికల్ కే భాగా (అనువాదం.దొంగ నికిల్చి వెళ్ళండి) 2023లో విడుదలైన హిందీ సినిమా. మ్యాడ్‌డాక్ ఫిలింస్ బ్యానర్‌పై దినేష్ విజన్, అమర్ కౌశిక్ నిర్మించిన ఈ సినిమాకు అజయ్ సింగ్ దర్శకత్వం వహించాడు. యామీ గౌత‌మ్, సన్నీ కౌశల్, శరద్ కేల్కర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాను 2023 మార్చి 24న నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో విడుదల చేశారు.[2]

చోర్ నికల్ కే భాగా
దర్శకత్వంఅజయ్ సింగ్
రచనసిరాజ్ అహ్మద్
అమర్ కౌశిక్
రాజ్ కుమార్ గుప్తా
నిర్మాతదినేష్ విజన్
అమర్ కౌశిక్
తారాగణం
ఛాయాగ్రహణంజియాన్నీ
కూర్పుచారు థక్కర్
సంగీతంస్కోర్:
కేతన్ సోదా
పాటలు:
విశాల్ మిశ్రా
నిర్మాణ
సంస్థ
పంపిణీదార్లునెట్‌ఫ్లిక్స్
విడుదల తేదీ
2023 మార్చి 24 (2023-03-24)
సినిమా నిడివి
110 నిముషాలు[1]
దేశంభారతదేశం
భాషహిందీ

కథ మార్చు

అంకిత్ సేథి (సన్నీ కౌశల్) ఫ్లైట్ అటెండెంట్ నేహా గ్రోవర్ (యామీ గౌత‌మ్) ప్రేమించుకుంటారు. అంకిత్ 20 కోట్ల భారీ అప్పును తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. అయితే వీరు ప్రయాణిస్తున్న విమానంలో అక్రమంగా తరలిస్తున్న 120 కోట్ల విలువైన వజ్రాలను దొంగిలించాలని ప్లాన్ చేస్తారు. అయితే వారు విమానంలో ఉన్న ప్రయాణికులతో ఎలా వ్యవహరిస్తారు? చివరకు వారు వజ్రాలను దొంగిలించగలిగారా? లేదా అనేదే మిగతా సినిమా కథ.[3]

నటీనటులు మార్చు

  • యామీ గౌత‌మ్ - నేహా గ్రోవర్‌
  • సన్నీ కౌశల్ - అంకిత్ సేథి
  • శరద్ కేల్కర్ - RAW ఆఫీసర్ పర్వేజ్ షేక్‌
  • ఇంద్రనీల్ సేన్‌గుప్తా - సుధాన్షు రాయ్‌గా
  • బరుణ్ చందా - హోం మంత్రి హరీష్ సన్యాల్‌

మూలాలు మార్చు

  1. "Chor Nikal Ke Bhaga". British Board of Film Classification. Retrieved 24 March 2022.
  2. Eenadu (24 March 2022). "ఈ వారం ఓటీటీలో 18 చిత్రాలు/వెబ్‌సిరీస్‌లు". Archived from the original on 22 April 2023. Retrieved 22 April 2023.
  3. The Hindu (24 March 2023). "'Chor Nikal Ke Bhaga' movie review: Sunny Kaushal, Yami Gautam engage in a fun genre-bender" (in Indian English). Archived from the original on 22 April 2023. Retrieved 22 April 2023.

బయటి లింకులు మార్చు