చౌద్వార్-కటక్ శాసనసభ నియోజకవర్గం
చౌద్వార్-కటక్ శాసనసభ నియోజకవర్గం ఒడిశా రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం కటక్ లోక్‌సభ నియోజకవర్గం, కటక్ జిల్లా పరిధిలో ఉంది. ఈ నియోజకవర్గం పరిధిలో చౌద్వార్ , కటక్‌లోని 19 వార్డులు, చరిబాటియా (సీటీ), చౌద్వార్ (ఓజీ), 4 గ్రామ పంచాయతీలు నఖర, కాయల్‌పాడ, ఇంద్రానిపట్న, అగ్రహత్ తంగి-చౌద్వార్ బ్లాక్‌లు ఉన్నాయి.[1][2][3][4]
ఎన్నికైన సభ్యులు
మార్చు- 2019: సౌవిక్ బిస్వాల్, (బీజేడీ)[5]
- 2014: (93): ప్రవత్ బిస్వాల్, (బీజేడీ)[6]
- 2009: (93): ప్రవత్ బిస్వాల్, (బీజేడీ)[7]
- 2004: (45): ధర్మానంద బెహెరా (బీజేడీ)
- 2000: (45): బిధు భూషణ్ ప్రహరాజ్, (స్వతంత్ర)
- 1995: (45): కన్హు చరణ్ లెంక, (కాంగ్రెస్)
- 1990: (45): రాజ్ కిషోర్ రామ్ ( జనతాదళ్ )
- 1985: (45): రసానంద సాహు, (కాంగ్రెస్)
- 1980: (45): కన్హు చరణ్ లెంక (కాంగ్రెస్-I)
- 1977: (45): రాజ్ కిషోర్ రామ్, (జనతా పార్టీ)
- 1974: (45): కన్హు చరణ్ లెంక, (కాంగ్రెస్)
- 1971: (40): కన్హు చరణ్ లెంక, (కాంగ్రెస్)
- 1967: (42): అకులానంద బెహెరా ( PSP )
- 1961: (100): బిజు పట్నాయక్, (కాంగ్రెస్)
2019 ఎన్నికల ఫలితాలు
మార్చుపార్టీ | అభ్యర్థి | ఓట్లు | % | ±% |
---|---|---|---|---|
బీజేడీ | సౌవిక్ బిస్వాల్ | 64,686 | 48.52% | |
కాంగ్రెస్ | జగదీష్ చంద్ర మొహంతి | 6761 | 5.07% | |
బీజేపీ | నయన్ కిషోర్ మొహంతి | 43102 | 32.33% | |
బీఎస్పీ | నాబా కుమార్ దాస్ | 371 | 0.28% | - |
సోషలిస్ట్ యూనిటీ సెంటర్ ఆఫ్ ఇండియా
(కమ్యూనిస్ట్) |
సస్మితా మొహంతి | 411 | 0.31% | |
హిందుస్థాన్ నిర్మాణ్ దళ్ | బిశ్వ రంజన్ జెథీ | 350 | 0.26% | |
స్వతంత్ర | దీపక్ కుమార్ బారిక్ | 14652 | 10.99% | |
స్వతంత్ర | ప్రశ్న కుమారి నాయక్ | 247 | 0.19% | |
స్వతంత్ర | రంజీత్ మల్లిక్ | 1436 | 1.04% | |
స్వతంత్ర | శుభేందు మొహంతి | 585 | 0.44% | |
స్వతంత్ర | సమీర్ కుమార్ సాహూ | 532 | 0.40% | |
నోటా | పైవేవీ కాదు | 1190 | 0.89% | |
మెజారిటీ | 21,584 |
మూలాలు
మార్చు- ↑ Assembly Constituencies and their Extent
- ↑ Seats of Odisha
- ↑ "Archived copy" (PDF). Archived from the original (PDF) on 2013-12-17. Retrieved 2014-02-20.
{{cite web}}
: CS1 maint: archived copy as title (link) - ↑ "Choudwar-Cuttack Assembly Constituency, Orissa". Compare Infobase Limited. Retrieved 20 March 2014.
- ↑ Zee News (24 May 2019). "Odisha Assembly election results 2019: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 8 November 2022. Retrieved 8 November 2022.
- ↑ "Constituency Wise odisha Assembly Election result 2014". Leadtech.in. Archived from the original on 18 August 2014. Retrieved 29 May 2014.
- ↑ "Orissa Election Result 2009 With Vote Margin". leadtech.in. Archived from the original on 27 May 2013. Retrieved 16 April 2014.
30351