చౌహాన్ వాయవ్య భారతదేశం, పాకిస్తాన్ నుండి వచ్చిన రాజ్‌పుట్ కులం.[1]

పృధ్వీ రాజ్ చౌహాన్ ఉన్న పోస్టల్ స్టాంపు

చరిత్ర

మార్చు

వీరు అజ్మీర్ ప్రాంతాన్ని పాలించారు. వీరి వంశానికి మూల పురుషుడు సింహరాజు చౌహాన్. వీరి కుల దేవత శాకాంబరి. అజ్మీర్ నగరాన్ని నిర్మించిన రాజు అజయ్ రాజ్ చౌహాన్ ఈ వంశంలో అగ్రగణ్యులు మూడో పృధ్వీరాజ్ చౌహాన్ క్రీస్తుశకం 1191లో జరిగిన మొదటి తరైన్ యుద్ధంలో పృధ్వీరాజ్ చౌహాన్ మహమ్మద్ ను ఓడించాడు. క్రీస్తు శకం 1192 లో జరిగిన రెండవ తరైన్ యుద్ధంలో గోరి చేతిలో పృధ్వీరాజ్ చౌహాన్ ఓడిపోయాడు.[2] [3][4] [5]

ప్రముఖులు

మార్చు
  • పృథ్వీరాజ్ (సా.శ. 1178–1192), అజ్మీర్ పాలకుడు చాహమాన
  • గుగ్గ, ఒక యోధుడు, మైనర్ రాజు, నాగా డెమిగోడ్
  • హమ్మీర్ దేవ్ చౌహాన్, రణతంబోర్ పాలకుడు

మూలాలు

మార్చు
  1. Pandey, Gyanendra (2002-07-01). The Ascendancy of the Congress in Uttar Pradesh: Class, Community and Nation in Northern India, 1920-1940 (in ఇంగ్లీష్). Anthem Press. ISBN 978-0-85728-762-5.
  2. Cynthia Talbot 2015, p. 38.
  3. R. B. Singh 1964, p. 162.
  4. Cynthia Talbot 2015, p. 37.
  5. R. B. Singh 1964, p. 167.
"https://te.wikipedia.org/w/index.php?title=చౌహానులు&oldid=3690688" నుండి వెలికితీశారు