ఛతర్ సింగ్ దర్బార్

ఛతర్ సింగ్ దర్బార్ (జననం 8 జనవరి 1954) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ధార్ నియోజకవర్గం నుండి మూడుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1]

ఛతర్ సింగ్ దర్బార్

పదవీ కాలం
19 మే 2019 – 4 జూన్ 2024
నియోజకవర్గం ధార్

వ్యక్తిగత వివరాలు

జననం (1954-01-08) 1954 జనవరి 8 (వయసు 70)
ధార్ , మధ్యప్రదేశ్
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
జీవిత భాగస్వామి హేమలతా సింగ్ దర్బార్
సంతానం 3 కుమారులు, 2 కుమార్తెలు
నివాసం ధార్ , మధ్యప్రదేశ్
మూలం [1]

నిర్వహించిన పదవులు

మార్చు
  • 1978 నుండి 1981: మనవార్ సర్పంచ్
  • మనవార్ బీజేపీ మండల ఉపాధ్యక్షుడు
  • 1991: మధ్యప్రదేశ్ బీజేపీ ప్రతినిధి
  • జూలై 1993-మే 1996: మనవార్ జానపద్ పంచాయతీ చైర్మన్
  • 1996: 11వ లోక్‌సభకు ఎన్నికయ్యాడు[2]
  • సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, చట్టం & న్యాయంపై కమిటీ సభ్యుడు
  • 2004: 14వ లోక్‌సభకు తిరిగి ఎన్నికయ్యాడు (2వ పర్యాయం)[3]
  • రూల్స్ కమిటీ సభ్యుడు
  • వ్యవసాయ, వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం & ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ కన్సల్టేటివ్ కమిటీ సభ్యుడు
  • 5 ఆగస్టు 2007 - మే 2009: సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, చట్టం & న్యాయంపై కమిటీ సభ్యుడు
  • 2019: 17 వ లోక్‌సభకు తిరిగి ఎన్నికయ్యాడు (3 వ పర్యాయం)
  • సామాజిక న్యాయ & సాధికారతపై స్టాండింగ్ కమిటీ సభ్యుడు
  • రూల్స్ కమిటీ సభ్యుడు
  • గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖలోని సలహా కమిటీ సభ్యుడు

మూలాలు

మార్చు
  1. The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.
  2. Election Commision of India (14 October 2024). "General Election 1996 Results". Retrieved 14 October 2024.
  3. Election Commision of India (14 October 2024). "General Election 2004 Results". Retrieved 14 October 2024.