జక్రాన్‌పల్లి మండలం
తెలంగాణ, నిజామాబాదు జిల్లా లోని మండలం
జక్రాన్‌పల్లి మండలం, తెలంగాణ రాష్ట్రం, నిజామాబాద్ జిల్లాకు చెందిన మండలం.[1]
జక్రాన్‌పల్లి | |
— మండలం — | |
తెలంగాణ పటంలో నిజామాబాదు జిల్లా, జక్రాన్‌పల్లి స్థానాలు | |
అక్షాంశరేఖాంశాలు: 18°43′06″N 78°16′39″E / 18.718325°N 78.277524°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | నిజామాబాదు జిల్లా |
మండల కేంద్రం | జక్రాన్‌పల్లి |
గ్రామాలు | 16 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
వైశాల్యము | |
- మొత్తం | 149 km² (57.5 sq mi) |
జనాభా (2011) | |
- మొత్తం | 45,505 |
- పురుషులు | 22,034 |
- స్త్రీలు | 23,471 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 47.31% |
- పురుషులు | 62.81% |
- స్త్రీలు | 33.55% |
పిన్‌కోడ్ | {{{pincode}}} |
ఇది సమీప పట్టణమైన ఆర్మూర్ నుండి 10 కి. మీ. దూరంలోనూ ఉంది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఈ మండలం ఇదే జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం ఆర్మూరు రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది నిజామాబాదు డివిజనులో ఉండేది.ఈ మండలంలో 16 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. మండల కేంద్రం జక్రాన్‌పల్లి.
గణాంకాలు
మార్చు2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 149 చ.కి.మీ. కాగా, జనాభా 45,505. జనాభాలో పురుషులు 22,034 కాగా, స్త్రీల సంఖ్య 23,471. మండలంలో 11,182 గృహాలున్నాయి.[3]
2011 భారత జనగణన గణాంకాల ప్రకారం జనాభా - మొత్తం 45,505 - పురుషులు 22,034 - స్త్రీలు 23,471;అక్షరాస్యత - మొత్తం 47.31% - పురుషులు 62.81% - స్త్రీలు 33.55%
మండలం లోని గ్రామాలు
మార్చురెవెన్యూ గ్రామాలు
మార్చుమూలాలు
మార్చు- ↑ "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2019-12-09. Retrieved 2019-02-04.
- ↑ "నిజామాబాదు జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06.
{{cite web}}
:|archive-date=
/|archive-url=
timestamp mismatch; 2021-12-20 suggested (help) - ↑ "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.