జగన్మోహిని (1953 సినిమా)
జగన్మోహిని 1953లో వెలువడిన డబ్బింగ్ సినిమా[1].
జగన్మోహిని (1953 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | డి.శంకర్ సింగ్ |
---|---|
తారాగణం | ఎ.కె. శ్రీనివాసరావు, మహాబలరావు, హరిణి, ప్రతిమ, రాధ, లక్ష్మి, రామసామి |
సంగీతం | పి. శామన్న |
నేపథ్య గానం | ఎ.ఎం.రాజా, పి.లీల, జిక్కి |
గీతరచన | శ్రీశ్రీ |
నిర్మాణ సంస్థ | మహాత్మ పిక్చర్స్ |
భాష | తెలుగు |
పాటలు
మార్చు- ఆలించావే శ్రీ లలితా ఆలించావే జాలము సేయక
- ఏమిదిరమణీ కలయో నిజమో ఏమో తెలుపవే నీవే
- ఓ వసంత మాసం ఏగుదెంచెనే వనమెల్లా కాంతి నించెనే
- కనుపండుగ చేసి చూచెద విరిచెండు గజనిమ్మ పండు
- జయ జయ గౌరీ జయ దయమాయీ జయమీయవే
- నా బ్రతుకికపైన ఘాడాందకారమేనా హరహర
- నీ వలపుల వలలో జిక్కి నా మనమది కాతరమాయే
- ప్రేమ సీమలో మీము కూడి యాడగా ఎంత సౌఖ్యమో
- రావే మనోహరా జగన్మోహనా నీవే రాణివి జగన్మోహినీ
- రావో ప్రియతమా రావో రావో నా ప్రాణ జ్యోతి నీవే
- వికసిత కుసుమము నీవే నోయి అనురాగమే నిండిన
- సోది చెప్పా వచ్చినానమ్మాఅమ్మ నువ్వు కోరింది